DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక క‌ల్యాణార్థం టిటిడి ధన్వంతరి యాగం, వేదజపాల నిర్వ‌హ‌ణ‌

*26 నుంచి à°§‌ర్మ‌à°—à°¿à°°à°¿ వేద పాఠ‌శాల‌లో ధన్వంతరి మహాయాగం* 

*16 నుంచి 25 వరకూ  à°¶à±à°°à±€‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జపం*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). .

.*

తిరుమల / శ్రీకాకుళం, మార్చి 16 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : సమాజం లోని ప్ర‌జంద‌రూ సుఖ సంతోషాల‌తో ఆరోగ్య‌వంతులుగా ఉండాల‌ని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు

ఆధ్వర్యవం లో లోక‌à°•‌ల్యాణం కోసం శ్రీ శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య à°œ‌à°ª‌à°¯‌జ్ఞాన్ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చేప‌ట్ట‌నుంది. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో

తిరుమ‌à°²‌లోని ఆస్థాన‌మండ‌పంలో మార్చి 16à°¨ సోమ‌వారం సాయంత్రం 4 à°—à°‚à°Ÿ‌à°²‌కు à°ˆ à°œ‌à°ª‌à°¯‌జ్ఞం ప్రారంభ‌à°®‌వుతుంది. à°¦‌క్షిణాది రాష్ట్రాల నుండి దాదాపు 30 మంది వేదపండితులు à°ˆ

కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. మార్చి 25à°µ తేదీ à°µ‌à°°‌కు ఉద‌యం 8 నుండి 11 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు, సాయంత్రం 4 నుండి 7 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు à°•‌లిపి రోజుకు 6 à°—à°‚à°Ÿ‌à°² పాటు à°š‌తుర్వేద పారాయ‌ణం

à°œ‌రుగుతుంది.

అదేవిధంగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రజలందరూ సురక్షితులు కావాలని, విశ్వ‌మాన‌à°µ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ,

శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ మార్చి 26, 27, 28à°µ తేదీల్లో తిరుమ‌à°²‌లోని à°§‌ర్మ‌à°—à°¿à°°à°¿ వేద పాఠ‌శాల‌లో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం à°œ‌రుగ‌నుంది. కాగా,

ముందుగా à°§‌న్వంత‌à°°à°¿ మహాయాగాన్ని మార్చి 19 నుండి 21à°µ తేదీ à°µ‌à°°‌కు తిరుమ‌à°²‌లోని పార్వేట మండ‌పంలో నిర్వ‌హించాల‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్ణ‌యించింది. అయితే, à°ª‌రిపాల‌నా కార‌ణాల

à°µ‌ల్ల తేదీల‌ను, స్థ‌లాన్ని మార్చ‌à°¡à°‚ à°œ‌రిగిందని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తెలిపింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam