DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే వ‌ర‌కు రూ.300/-  దర్శన టికెట్ల తేదీల మార్పుకు అవ‌కాశం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

తిరుమల / శ్రీకాకుళం, మార్చి 16 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వైరస్ ప్రభావం కారణంగా తిరుమలలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులు సురక్షితమైన చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా భక్తులను సాధ్యమైనంతవరకు తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతోంది.  à°µà°¿à°µà°¿à°§ ప్రాంతాల నుంచి

తిరుమలకు వచ్చే భక్తులకు   తిరుమ‌à°² శ్రీ‌వారి à°¦‌ర్శ‌నానికి 2020 మే నెల 31à°µ తేదీ à°µ‌à°°‌కు ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులు

గురువారం నుండి à°¤‌à°® à°¦‌ర్శ‌à°¨ తేదీలు మార్చుకునే వెసులుబాటు, à°°‌ద్ధు చేసుకునేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°µ‌కాశం à°•‌ల్పించింది. కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా, à°­‌క్తుల

సౌక‌ర్యార్థం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ˆ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

తిరుమ‌à°²‌లో ప్ర‌తి నిత్యం వేలాది మంది à°­‌క్తులు ఉంటారు కావున à°œ‌లుబు, à°¦‌గ్గు, జ్వ‌రంతో ఉన్న‌వారు à°¦‌à°¯‌చేసి

à°¤‌గ్గిన à°¤‌ర్వాత మాత్ర‌మే తిరుమ‌à°²‌కు రావాల‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విజ్ఞ‌ప్తి చేస్తుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam