DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పై భయం వద్దు నివారణ నియమాలు పాటించండి

*ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్దంగా ఉంది.*

*పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి నవదీప్ సింగ్ గ్రే వాల్*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి  , మార్చి 18 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : పశ్చిమ గోదావరి జిల్లాలో 3 టీం లు 24/7 కరోనా పర్యవేక్షణ కు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా  à°Žà°¸à±à°ªà°¿  à°¨à°µà°¦à±€à°ªà± సింగ్ గ్రే వాల్

à°“  à°ªà±à°°à°•à°Ÿà°¨ లో తెలిపారు. ఒక్కక్క టీం లో à°’à°• యస్. ఐ ముగ్గురు సిబ్బంది వాహనము à°² తో సిద్దం చేసినట్లు సదరు టీం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖా సిబ్బందితో కలసి

పనిచేస్తారన్నారు. 
à°ˆ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ కోవిడ్ -19 (కరోనా వైరస్) గురించి ప్రజలు  à°¬à°¯à°ªà°¡à°µà°²à°¸à°¿à°¨ అవసరం లేదని, హెల్త్ శాఖ వారు సూసించిన నియమాలను

పాటించి మన ఇంటిలో మన చుట్టు పక్కల ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకొంటే చాలు, అదే విదంగా ఒకవేళ అనుకోని సంఘటన జరిగితే దానిని ఎదుర్కోవడానికి అన్ని విదాలుగా

యంత్రాంగం సిద్దంగా ఉందని, దూర ప్రయాణం చేసి వచ్చినటువంటి వారు మరియు విదేశాల నుండి వచ్చినటువంటి వారుకి అనుమానం కలిగితే తప్పకుండా సంబందపడిన పరీక్షలు

జరిపించుకోవాలని, హెల్త్ డిపార్టుమెంటు వారు ఇచ్చిన సూచనలను ప్రజలు తప్పక పాటించాలన్నారు.  COVID-19 (కరోనా వైరస్) ,పోలీస్  à°µà°¾à°°à± అన్ని శాఖల వారితో సమన్వయం ఏర్పరుచుకొని

ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని నివారణ మార్గాలను చూసిస్తారని, ముఖ్యంగా ప్రజలు కూడా వ్యక్తిగత పరిసుభ్రతతోపాటు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెంటనే చేతులు

సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, ఇంటిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి తగు చికిత్స, సలహాలు

తీసుకోవాలన్నారు. అన్ని హాస్పిటల లో నందు అన్ని సదుపాయాలతో COVID-19 (కరోనా వైరస్) కేంద్రాలు సిద్దంగా ఉందని కావున ప్రజలు  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సిబ్బందితో కలసి COVID-19 (కరోనా వైరస్) పై

విజయం సాధిద్దామని, ఇందుకు మీడియా సహకారం కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam