DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 న ఉదయం 4 గంటల తర్వాత రైళ్లు బయలుదేరవు. .

*No train on track after 4 am at originating pt on Mar 22*

*22 à°¨ రైళ్లు కూడా బంద్ పాల్గొంటున్నాయి: రైల్వేస్*  

*రైళ్లలో చాలా మందికి రాయితీలు నిలిపివేత. ..* 

*జనతా కర్ఫ్యూ కు సర్వత్రా స్పందన. . .*

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 20 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర

మోడీ ఈ నెల 22 న భారత ప్రజలంతా స్వచ్చందంగా ఇంటి వద్దే ఉండి జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపు కు అందరూ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా భారతీయ

రైల్వే విభాగం 22 à°¨ ఉదయం 4 à°—à°‚à°Ÿà°² తర్వాత రాత్రి 10 à°—à°‚à°Ÿà°² లోపు ఆయా గమ్య స్థానాల నుంచి  à°¬à°¯à°²à± దేరే  à°°à±ˆà°³à±à°²à°¨à± పూర్తి à°—à°¾ నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ఆదివారం ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో దేశంలోని అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభిస్తోంది. 

జన సంచారం సాధ్యమైనంత వరకూ

తగ్గించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి ని నిరోధించవచ్చనే లక్ష్యంతో భారతీయ రైల్వేలు రైళ్లలో చాలా మందికి రాయితీలు నిలిపివేస్తున్నట్టు ఇప్పడికే ప్రకటించింది. ఈ

నెల 22 న రైళ్లను నడపకూడదని, తద్వారా లక్షలాది మంది జనం ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ రైళ్లలో ప్రయాణించే అవకాశం లేదు. అయితే ఆ రోజు ఉదయం 4 గంటలకు ముందే గమ్య

స్థానాల్లో బయలు దేరిన రైళ్లు మాత్రం నడుస్తాయి.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam