DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్భయ విజయం వెనుక ఉన్నది ఝాన్సీ రాణి ఈమె

*పట్టువదలని పోరాటం. . తొలికేసు విజయం సంచలనమే.* 

*న్యాయవాది సీమా కుష్వాహా కు అభినందనల వెల్లువ*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి  , మార్చి 20 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : దాదాపు ఎనిమిది సంవత్సరాల పోరాటం అనంతరం శుక్రవారం ( మార్చి 20 ,2020 ) à°¨ ఉదయం 5 :30 గంటలకు తీహార్ జైలు నెం 3 లో అమలు కాబడిన ఉరి శిక్ష కు అందరూ

హర్షం వ్యక్తం చేస్తున్నారు. à°ˆ విజయం  à°µà±†à°¨à±à°• à°’à°• ఝాన్సీ రాణి తరహా లో పోరాటం చేసిన మహిళా న్యాయవాది సీమా కుష్వాహా కు సర్వత్రా అభినందనలు వెల్లువవుతున్నాయి. నిర్భయ

దోషులకు ఉరి శిక్ష అమలు కావడంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.  à°¨à°¿à°°à±à°­à°¯ దోషులకు ఉరిశిక్ష అమలు వెనుక కఠోర శ్రమ పడింది మాత్రం ఇద్దరే.  à°† ఇద్దరు ఎవరంటే.. ఒకరు

నిర్భయ తల్లి అయితే, మరొకరు నిర్భయ తరపున వాదించిన న్యాయవాది.  à°¨à°²à±à°—ురు దోషులకు ఉరి పడడంతో తల్లి ఆశాదేవీ, న్యాయవాది సీమా కుష్వాహా సంతోషం వ్యక్తం

చేశారు. 

సీమాకు ఇదే మొదటి కేసు. ఆమె వాదించిన తొలి కేసులోనే విజయం సాధించింది. ఈ కేసు విజయం దేశ వ్యాప్తంగా సంచలయం సృష్టించింది. అది కూడా దేశ వ్యాప్తంగా

సంచలనం సృష్టించిన కేసులో విజయం సాధిస్తే ఆ సంతోషం వేరే. మరి సీమా ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చిందంటే.. తాను ఒక ఆడబిడ్డనే. చదువుతున్నది కూడా న్యాయ విద్యనే.

అందుకే సాటి యువతికి జరిగిన అన్యాయంపై న్యాయంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది.  à°®à°°à±‹ ఆలోచన లేకుండా నిర్భయ కేసులో తొలిసారిగా కోర్టు మెట్లెక్కింది. కింది

కోర్టు నుంచి మొదలుకొంటే సుప్రీంకోర్టు వరకు ఆమె తన వాదనను వినిపించి నిర్భయ ఆత్మకు శాంతి చేకూర్చింది. ఈ కేసులో నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడిన అనంతరం ఆశాదేవీ

మొదటి థ్యాంక్స్.. లాయర్ సీమాకే చెప్పింది. సీమా వల్లే దోషులకు ఉరిశిక్ష అమలు సాధ్యమైందని ఆశాదేవీ తెలిపింది.

ఎన్ని బెదిరింపులు ఎదురైనా సరే పోరాటాన్ని

సాగిస్తూనే ఉంది. దోషుల తరపు న్యాయవాది,  à°…త్యంత క్రూరంగా బహిరంగంగా సవాల్ విసిరినా మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకు వేసింది. దేశంలోని న్యాయవాదులందరికీ

à°’à°• మార్గదర్శిగా నిలిచింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam