DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాలు మూసివేత కాదు, భక్తులకు మాత్రం ప్రవేశం లేదు 

*ఏకాంతంలో ఆరాధనలు జరుగుతున్నాయి: మంత్రి  à°µà±†à°²à°‚పల్లి*

*ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్ -19 ను అరికడదాం*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి  , మార్చి 20 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రస్తుతం రాష్ట్రంలో అమలు లో ఉన్నది ఆలయాలు మూసివేత కాదని, కేవలం భక్తులకు మాత్రం ప్రవేశం నిషేదించామని రాష్ట్ర దేవాదాయ

శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ à°“ ప్రకటనలో తెలిపారు. అన్ని ఆలయాల్లోనూ à°¨à°¿à°¤à±à°¯à°¾ ఆరాధనలు, విశేష సేవలు, అర్చకులు ఏకాంతంలోనే జరుగుతున్నారన్నారు. ప్రజలు,

భక్తులు ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులను దర్శనానికి అనుమతించడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వ ప్రత్యేక

దృష్టి సాధించిందన్నారు... అందులో భాగంగా అధికారులు మరియు ఆగమ శాస్త్ర పండితులు పూజారులతో అధికారులతో చర్చించి.. రాష్ట్రములోని ప్రధాన ఆలయాల్లో భక్తుల అనుమతి

నిరాకరణ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

ప్రజలు, భక్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని సహకరించ వలసిందిగా మంత్రి కోరారు. ప్రధాన

దేవాలయాల్లో స్వామివారికి అమ్మవార్లకు నిత్యం జరిగే నివేదనలు సర్కారీ పూజలు యధా విధంగా జరుగుతూ సాంప్రదాయం ప్రకారం అవకాశము ఉన్న మేర టీవీలలో ప్రసారం చేయుటకు

అనుమతించడం జరుగుతుంది....

ప్రజా ఆరోగ్య మేరకు భక్తులు స్వచ్ఛందంగా దైవ దర్శనాల ఆలయాల దర్శనాలను వాయిదా వేసుకోవలసి ఉందిగా మంత్రి కోరారు.రాష్ట్రంలోని చిన్న

దేవాలయాలు వాటికి అనుబంధమైన బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే గ్రామ ఉత్సవాలు జాతర్ల అనుమతించడం లేదు..దేవాలయాలలో పూజారులు ఉద్యోగులు సాంప్రదాయం మేరకు ఆలయ

ప్రాంగణంలోనే నిర్వహించుకోవాలని, వీటిని అవకాశం మేర టీవీలలో ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించారు. పై నిబంధనలన్నీ ఈనెల 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
/>  à°•à±‹à°²à±Šà°¨à°¾ వైరస్ తీవ్రతను తగ్గించుటకు, లోకకళ్యాణార్థం అన్ని దేవాలయాల్లో మహా మృత్యుంజయ హోమం, సీత లాంబ హోమము, భాస్కర ప్రశస్తి హోమము. ధన్వంతరి హోమాలను

నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వివిధ పీఠాధిపతులు
 à°¸à±‚à°šà°¿à°‚à°šà°¿à°¨ విధంగా అనారోగ్య నివారణా జప హోమాదులు,  à°ªà°¾à°°à°¾à°¯à°£à°²à± నిర్వహించాలని అధికారులను సూచించడం

జరిగిందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam