DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత : మంత్రి పేర్ని నాని.

పెట్రోల్ ఫిల్లింగ్ కేవలం అత్యవసర సేవలకు: పెట్రోల్ డీలర్లు  .

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 21 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : భారత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రజారవాణా బస్సులను ( ఏ పి ఎస్ ఆర్ టి సి)

నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. కరోనా వైప్తి ని నిరోధించేందుకు సమాజం మొత్తం ఏక త్రాటిపైకి రావడం

అభినందనీయమన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. ఈ

క్రమం లో ఇప్పడికే కొన్ని బస్సులను ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో కొన్ని సర్వీసులను నిలిపివేయడం జరిగింది. 

పెట్రోల్ బంకులు బందు :. . .

సమాజం శ్రేయస్సు

కోసం దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివారం పెట్రోల్ బంక్ ల్లో ఆయిల్ ఫిల్లింగ్ సేవలను నిలిపివేస్తున్నట్టు ఆంధ్ర

ప్రదేశ్ పెట్రోల్ బంక్ à°² సంఘం ప్రకటించింది. అయితే అత్యవసర సేవలైన విధుల్లో ఉన్న  à°ªà±à°°à°­à±à°¤à±à°µ అధికారులు, అంబులెన్స్ లు, వైద్య సేవలు, పాలు, మీడియా తదితర ప్రభుత్వాని

గుర్తించిన వాహనాలకు మాత్రం సేవలు అందించనున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam