DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంచి సంప్రదాయం పాటిద్దాం. . కరోనా ను పారద్రోలుదాం. 

*జనతా కర్ఫ్యూ లో అంతా స్వచ్చందంగా పాల్గొనండి* 

*జిల్లా వ్యాప్తంగా మహిళలకే మాస్క్ ల తయారీ:*

*సత్యసాయి సేవా సంస్థల విశాఖ శాఖ పిలుపు* 

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 21 , 2020 (డి ఎన్ ఎస్) : మంచి సంప్రదాయాన్ని పాటిద్దాం. . కరోనా ను పారద్రోలుదాం అనే సంకేతాన్ని ఇస్తూ. . సత్యసాయి సేవా

సంస్థల విశాఖపట్నం నగర  à°¶à°¾à°–, విశాఖ జిల్లా శాఖలు పిలుపు నిస్తున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°²à°¸à°¿à°¨ నివారణ చర్యలను, జాగ్రత్తలను  à°¸à±‚చించే పెద్ద

బాన్నర్లను విశాఖ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసాయి.  
à°ˆ సందర్బంగా  à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు ఎస్ జి చలం మాట్లాడుతూ  à°µà°¿à°ªà°¤à±à°•à°° పరిస్థితులు

లేదా ముందు జాగ్రత్తచర్యలు అత్యవసర సేవా కార్యక్రమాలు ఇలాంటి సమయాల్లో సత్య సాయి బాబా కృపతో  à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ సేవా సంస్థల అత్యుత్తమ సేవలకోసం ఎల్లా వేళలా సంసిద్ధంగా

ఉండాలన్న అవగాహనా పెంచేందుకు à°ˆ ప్రచారాన్ని సాగిస్తున్నట్టు తెలియచేస్తున్నారు.  

ప్రధానంగా  à°ªà°¾à°Ÿà°¿à°‚చవలసిన అంశాలను à°ˆ బ్యానర్ లో ముద్రించినట్టు

తెలిపారు. 

దగ్గు, తుమ్ము వచ్చిన వెంటనే చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని, జ్వరం కూడా ఉన్నవారు తక్షణం సమీపంలోని వైద్యుని తో పరీక్షలు జరిపించుకోవాలన్నారు.

ఎదుటి వారి కి కనీసం మీటరు దూరం లో ఉండాలని, ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వరాదని, భారతీయ సంప్రదాయం లో చెప్పినట్టుగా కేవలం నమస్కారం మాత్రమే చేయాలన్నారు. ప్రతి పని

చేసే ముందు, తర్వాత చేతులు సబ్బు తో గానీ, శానిటైజర్ తో గానీ శుభ్రంగా కడుక్కోవాలి సూచించారు. అన్నింటికంటే ముందు బయట తయారు చేసిన వంట పదార్ధాలు ఎట్టి

పరిస్థితుల్లోనూ తినరాదన్నారు.  

జనతా కర్ఫ్యూ లో అంతా స్వచ్చందంగా పాల్గొనండి: . . . 

ఈ వైరస్ వ్యాప్తి నిరోధించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ( 22 న ) జరుగుతున్నా జనతా కర్ఫ్యూ లో అంతా స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తద్వారా ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తి ని నిలుపుదల

చేయవచ్చన్నారు. 
 
అతి త్వరలో భగవానుని శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ప్రజలకు  à°…త్యావశ్యకమైన ఫేస్ మాస్క్ లను కూడా  à°…టు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి

అందించే బృహత్తర సేవా కార్యక్రమం చేయబోతున్నట్లు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

ఈ కార్యక్రమం లో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మీడియా రిలేషన్స్ సమన్వయకర్త ద్వారం స్వామి

సూచనల మేరకు ఎక్కువ మంది ప్రజలకు తెలిసే విధంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం లోనూ, ప్రధాన కూడళ్ల వద్ద ప్రదర్శిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా

మహిళలకే మాస్క్ ల తయారీ: . . .

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో శ్రీ సత్య సాయి సేవా సంస్థల  à°°à±‚రల్ ఒకేషనల్ సెంటర్ లో  à°¶à±à°°à±€

సత్య సాయి మహిళా విభాగానికి చెందిన అనేక మంది మహిళలు à°ˆ పేస్ మాస్క్స్ లను స్వయంగా కుడుతున్నట్లు చలం తెలిపారు.  

ఈ కార్యక్రమం శ్రీ సత్య సాయి సేవా సంస్థల

ఆధ్వర్యంలో యావత్ భారత దేశం అంతటా జరుగుతోందని ద్వారం స్వామి తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రజల ఆరోగ్యం కొరకు విశాఖ జిల్లా  à°¶à±à°°à±€ సత్య సాయి సేవా సంస్థలకు చెందిన

వందలాది మంది  à°­à°•à±à°¤à±à°²à±, పదాధికారులు à°ˆ సేవా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం,

విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల  à°…ధ్యక్షులు వి ఆర్ నాగేశ్వర రావు సేవలో పాల్గొన్న అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam