DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రక్షణకే 31 వరకూ లాక్ డౌన్. . : ఏపీ సీఎం జగన్ 

*రాష్ట్ర సరిహద్దులు మూత -  à°œà°¨à°‚ ఇంటికే పరిమితం* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి , మార్చి 22 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రజా రక్షణ కోసమే

రాష్ట్రంలో à°ˆ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించినట్టు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. కేంద్రం తో జరిగిన సమావేశం

అనంతరం ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°†à°‚ధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ ఉంటుందని వివరించారు. మార్చి 31 వరకు లాక్‌డౌన్

ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. 31 తర్వాత పరిస్థితులు సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. జనతా

కర్ఫ్యూ, కరోనా పాజిటివ్ కేసుల గురించి మాట్లాడారు. 

లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన అంశాలు :

1.  à°ªà±‡à°¦à°²à°•à± వెయ్యి రూపాయల నిత్యావసర సామాగ్రి అందుబాటులో

ఉంటాయి.

2.    1987 చట్టం ప్రకారం అందరు ప్రయివేట్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతం కచ్చితంగా అందుతుంది.   
 
3.  à°ªà±à°°à°œà°¾ రవాణా సదుపాయం,  à°°à±ˆà°³à±à°²à±, బస్సులు, క్యాబ్ లు, ఆటో

లు నడవవు. 
  
4. అన్ని మెడికల్, ఇతర అత్యవసర సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. 

5. కేవలం 20 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రత్యక్షంగా విధుల్లో

ఉంటారు (రొటేషన్ విధానంలో).  

6. దుకాణాలు, మెడికల్ దుకాణాలు, అత్యవసర సేవలు యధావిధిగా ఉంటాయి. 

7. పెట్రోల్ బంక్ లు, గాస్ సేవలు అందుబాటులో ఉంటాయి.  

8.

అన్ని రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. 

9. హైదరాబాద్ కు విమాన సేవలు కూడా నిలిచిపోనున్నాయి. 

10. కుటుంబం నుంచి కేవలం ఒక్కరు

మాత్రమే బయటకు రావాల్సి యుంటుంది. మిగిలిన సభ్యులు ఇళ్లకే పరిమితం కావలి.  

11. రవాణా వాహనాలు తిరుగుతాయి. 

12. రెండు, మూడు రోజులకు సరిపడా నిత్యావసర సామాగ్రి

ఒకేసారి తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

13. అన్ని మద్యం దుకాణాలు, బార్ లు, పబ్ లు మూసివేస్తారు. 

14. ఐటి సంస్థల ఉద్యోగులు అందరూ ఇళ్ల నుంచే పని చేసుకోవాలి. 

15.

భవన నిర్మాణం, ఇతర అన్ని నిర్మాణాల పనులు పూర్తిగా నిలిచిపోతాయి. 

16. ఐదుగురికి మించి మనుషులు ఎక్కడా కలిసి ఉండరాదు. 

17.  à°ˆ నెల 31 కర్ఫ్యూ  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా

అమలు లో ఉంటుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam