DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31 వరకు లాక్ డౌన్ లో ఇవి పాటించండి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్

*కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్ణయాలు:*            

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి , మార్చి 22 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రజా

రక్షణ కోసమే రాష్ట్రంలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలియచేసారు. కేంద్రం తో జరిగిన సమావేశం అనంతరం ఆదివారం

సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°†à°‚ధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ ఉంటుందని వివరించారు. మార్చి 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని సీఎం

స్పష్టం చేశారు. 31 తర్వాత పరిస్థితులు సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన ఆయన . . జనతా కర్ఫ్యూ

విజయవంతం చేసిన ప్రజలందరికి ధన్యవాదములు తెలిపారు. అనంతరం కరోనా పాజిటివ్ కేసుల గురించి మాట్లాడారు. 

1. తెలంగాణాలో ఇప్పడి వరకూ 26 పాజిటివ్ కేసులు నమోదు

అయ్యాయి.                           

2. 1897 అంటూ వ్యాధుల చట్టం ప్రకారం మార్చ్ 31 వరకూ తెలంగాణా మొత్తం లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.                           

3.

అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావడానికి కుటుంబం నుండి à°’à°•à°°à°¿à°•à°¿ మాత్రమే అనుమతి ఇస్తాం. బయటకు వచ్చిన వారు ప్రక్కవారి తో  5 అడుగుల దూరం పాటించాలి. 

 4.

నెలరోజులకు సరిపడే 87.59 లక్షల మందికి ( తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి) 12 KGS ప్రతీ వ్యక్తికి  à°‰à°šà°¿à°¤à°‚à°—à°¾ ఇస్తాము.                                 

5. ప్రతి రేషన్ కార్డు దారునికి

 à°°à± 1500/- ఇతర సామాగ్రి కొనుక్కోవడానికి ఇస్తాము.         

6. అత్యవసర సర్వీసు ఉద్యోగులు తప్ప ఏ ఉద్యోగీ రానవసరం లేదు. కొన్ని శాఖల ఉద్యోగులు 20% హాజరు కావాలి. దీనిపై

ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తాం.                        

7. అన్ని విద్యా సంస్థలు 31 వరకూ బంద్. టీచర్లూ రానవసరం లేదు. పరీక్షా మూల్యాంకనం మార్చి 31 వరకూ ఉండవు.            

                    

8. అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్స్ కొనసాగుతాయి.      

9. ప్రజా రవాణా పూర్తిగా నిలిచి పోతుంది.                          

10. స్వచ్ఛ నిబద్దత, క్రమ

శిక్షణ పాటించాలి.                          

11. ఎవరి ఇళ్ళకు వారు పరిమితం కావాలి.  5 గురిని  à°®à°¾à°¤à±à°°à°®à±‡ బయటకు అనుమతిస్తాం.                              

12. ప్రయివేట్ వాహనాలు బయట

తిరగరాదు. టాక్సీలు, ఆటో లు ఉండవు. అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేత.                                  

13. à°ˆ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంతా వరకూ  13069 మరణాలు

సంభవించాయన్నారు.                                

14.  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°²à°¨à±à°‚à°¡à°¿ వచ్చినవారు వెంటనే స్థానిక అధికారులకు రిపోర్ట్ చేయాలి.                               

15. హోమ్ క్వారంటైన్

లో ఉన్నవారు  à°¤à±Šà°‚దరపడొద్దు.           

16.  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± ఉద్యోగులకు కంపెనీలు తగిన జీతాలు చెల్లించాలి.                          

17. నిత్యావసర సరకుల కొనుగోలుకు ఇంటికొక

వ్యక్తి ని మాత్రమే అనుమతిస్తాం.           

18. అంగనవాడీ à°² మూసివేత.     

19. బ్యాంకు లు, à°Žà°Ÿà°¿à°Žà°‚, ఇతర అత్యవసర సర్వీసులపై  à°•à±Šà°¦à±à°¦à°¿à°¸à±‡à°ªà°Ÿà°¿ లో ఉత్తర్వులు

ఇస్తారు. 

à°ˆ నిర్ణయాలకు  à°®à°¨à°‚దరం గట్టి సపోర్ట్  à°‡à°¦à±à°¦à°¾à°‚. తెలంగాణ సమాజాన్ని ' కరోనా మహమ్మారి' నుండి కాపాడుకుందాం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam