DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న చిన్న జీయర్ స్వామికే విష్ణు సహస్రనామ పారాయణ 

*కరోనా కట్టడికి వేలాది మంది తో ఆన్ లైన్ ద్వారా ప్రయోగం* 

*మీ ఇంటి నుంచే పారాయణలో పాల్గొనండి: చిన్న జీయర్*  

*Youtube.com లో Jetworld  id ద్వారా à°‰ 10 à°—à°‚. నుంచి live లో* 

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 23 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి ని విస్తరించకుండా ఆధ్యాత్మికత

పరంగా అందరూ తమవంతు ప్రార్ధనలు చెయ్యాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈనెల 24 à°¨ యూట్యూబ్ ద్వారా వేలాది

మందితో ఆన్ లైన్ లో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నట్టు తెలియచేసారు. యావత్ భారత దేశమంతా లాక్ డౌన్ చేసినందున, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉంది, ఈ మహా యజ్ఞం లో

పాల్గొనాల్సిందిగా చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు. 

à°ˆ ఆన్లైన్ ప్రసారం  youtube లో  "  jetworld " అకౌంట్ ద్వారా ఈనెల 24 మంగళ వారం ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి

వీక్షించవచ్చన్నారు. 

ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దేశ ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ప్రజలందరూ స్వచ్చందంగా ఇళ్లకే

పరిమితమవ్వాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. à°ˆ వైరస్‌ దేశ విదేశాల్లో విపరీతంగా ఉన్నందున భారత దేశంలో వ్యాప్తికి  à°•à°Ÿà±à°Ÿà°¡à°¿

చేసేందుకు భారత ప్రధాని నేరుగా పిలుపు నిచ్చారన్నారు. 

à°ˆ నెల 31 వరకూ స్వచ్చందంగా కర్ఫ్యూ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. 

    à°ˆ వైరస్‌ వ్యాప్తి

నిరోధానికి à°ˆ నెల  24 à°¨ ( మంగళవారం ) ఉదయం 10 : 00 à°—à°‚à°Ÿ నుంచి సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాని సూచించారు. తాము కూడా ఆశ్రమం నుంచి ఇంటర్నెట్‌ ద్వారా లైవ్‌ లో à°ˆ

పారాయణ చేస్తున్నట్టే తెలిపారు. 

మానవ తప్పిదానికి, దైవ సహాయ సహకారాలు అవసరమన్నారు. ప్రభుత్వాలు  à°¤à±€à°¸à±à°•à±à°‚టున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam