DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఐఐఎం ప్లేసెమెంట్,  రూ. 27 లక్షలతో ప్యాకేజీ ఆఫర్

భారీ వేతన ప్యాకేజీలతో ప్లేసెమెంట్ నియామకాలు 

మొత్తం బ్యాచ్ యావరేజ్ రూ. 13 .08 లక్షలు  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం,

మార్చి 23 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : విశాఖపట్నం ఐఐఎం విద్యార్థులకు భారీ వేతన ప్యాకేజీ లు రావడంతో మరోసారి అగ్రస్థానం లో నిలిచింది. 2018 - 20 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ  (పోస్ట్

గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం) లో విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన జాబ్ ప్లేసెమెంట్ లో సుమారు 75 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని, విద్యార్థులకు భారీ వేతన

పేకేజిలను అందించాయి. à°ˆ బ్యాచ్ లో రూ. 27 లక్షలతో à°’à°• విద్యార్థికి భారీ ఆఫర్ లభించింది. కాగా à°—à°¤ సంవత్సరం లభించిన అత్యుత్తమ ప్యాకేజి కేవలం  à°°à±‚. 22 లక్షలు లభించింది.

మొత్తం బ్యాచ్ లో రమారామి రూ. 13 .08 లక్షల ప్యాకేజి అందింది, ఇది గత సంవత్సరం ఈ మొత్తం 12 . 61 లక్షలు గా ఉంది. బ్యాచ్ లో మొదటి 10 శాతం విద్యార్థులకు అందిన ప్యాకేజి రూ. 22 లక్షలు.

 à°•à°¾à°—à°¾ à°—à°¤ సంవత్సరం లభించిన మొదటి టాప్ 10 శాతం విద్యార్థులకు ప్యాకేజి కేవలం రూ. 19 .35 లక్షలు. 

ఐఐఎం విశాఖ క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చిన సంస్థ ల్లో అమెజాన్, ఆనంద్

రథి, బ్రౌసర్ స్టాక్, క్రాంప్తాన్ గ్రేవ్స్, ఢిల్లీవెర్య్, ఫ్రాంక్లిన్ టెంప్లేటోన్, జిఎంఆర్  à°—్రూప్, హెచ్ à°¡à°¿ ఎఫ్ సి బ్యాంకు, ఐసీఐసీఐ  à°²à±‹à°®à±à°¬à°¾à°°à±à°¡à±, కేపీఎంజీ,

ఎంఫాసిస్, మ్యు  à°¸à°¿à°—్మా, రామ్ గ్రూప్, ది  à°•à±à°µà°¾à°°à±€, టీవీఎస్  à°®à±‹à°Ÿà°¾à°°à±à°¸à±, అల్ట్రాటెక్, విప్రో తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయి.  

సంస్థ డైరెక్టర్  à°¡à°¾à°•à±à°Ÿà°°à± à°Žà°‚

చంద్రశేఖర్, సంస్థ కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ చైర్ పర్సన్ డాక్టర్ దీపికా గుప్త,   ప్లేసెమెంట్ సెక్రటరీ సూరజ్ జేమ్స్, ఇతర అధ్యాపక, అధఃగ్యపాకెటర సిబ్బంది

విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam