DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రేపటి నుంచి జిల్లాలోని  రైతు బజార్లు ఉండేది ఇక్కడే. . .

*విశాఖ లోను, జిల్లాలోని మార్కెట్లను విశాల ఆవరణలోకి మార్పు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 24 , 2020 (డి ఎన్ ఎస్) : సామాజిక దూరం

పాటించవలసిన ఆవశ్యకత ఉన్నందున విశాఖ జిల్లా లోని రైతు బజార్లను విశాలవంతమైన ప్రాంతాలలోకి మారుస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్ ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న రైతు బజార్లను కొత్తగా మారుస్తున్న ప్రాంతాలను తెలియచేసారు. 

1  à°¸à±€à°¤à°®à±à°®à°§à°¾à°° రైతు బజార్ ను  à°‰à°•à±à°•à± కళామందిర్ కు మార్చారు.  
2  à°Žà°‚విపి కొలని రైతు

బజార్ ను ఏ ఎస్ రాజా మైదానం లోకి మార్చారు. 
3  à°¨à°°à°¸à°¿à°‚à°¹ నగర్ రైతు బజార్ ను  à°¡à°¿. ఎల్ బి మైదానం లోకి మార్చారు.  
4  à°—ోపాలపట్నం రైతు బజార్ ను  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ ఉన్నత పాఠశాల

మైదానం కు మార్చారు.  
5  à°•à°‚చరపాలెం రైతు బజార్ ను గౌరీ డిగ్రీ కళాశాలకు కు మార్చారు.  
6  à°ªà±†à°‚దుర్తి రైతు బజార్ ను  à°ªà±à°°à°­à±à°¤à±à°µ జూనియర్ కళాశాలలోకి  à°®à°¾à°°à±à°šà°¾à°°à±.  
7

 à°ªà±‡à°¦à°µà°¾à°²à±à°¤à±‡à°°à± రైతు బజార్ ను ఎయు మైదానానికి మార్చారు.  
8  à°®à°°à±à°°à°¿à°ªà°¾à°²à±†à°‚ రైతు బజార్ ను స్టెల్లా మేరీ స్కూల్ లోకి మార్చారు.  
9  à°—ాజువాక రైతు బజార్ ను  à°…ంబెడ్కర్

కొలని ఓపెన్ ప్లేస్ కు మార్చారు.  
10  à°®à°§à±à°°à°µà°¾à°¡  à°°à±ˆà°¤à± బజార్ ను చైతన్య కాలేజీ కు మార్చారు.  
11  à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్ రైతు బజార్ ను శివ శివాని స్కూల్, లిటిల్ ఏంజెల్ స్కూల్ కు

మార్చారు.  
12 మూలగాడ  à°°à±ˆà°¤à± బజార్ ను అదే ప్రాంగణం లో ఉంచారు. 
13  à°ªà±†à°¦ గంట్యాడ  à°°à±ˆà°¤à± బజార్ ను హై స్కూల్ కు మార్చారు.  

ఇతర వెజిటల్ మార్కెట్ లలో :

14  à°…నకాపల్లి

గాంధీ మార్కెట్సీ ను ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ లోకి మార్చారు.  
15  à°¨à°°à±à°¸à±€à°ªà°Ÿà±à°¨à°‚ ఇందిరా మార్కెట్ ను  à°¨à°°à±à°¸à±€à°ªà°Ÿà±à°¨à°‚ ప్రభుత్వ ( బాలికల) కళాశాలకు మార్చారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam