DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం రైతు బజారు బంద్ – ప్రత్యామ్నాయ ఏర్పాటు 

*ప్రభుత్వ ధరలు పాటించాల్సిందే. . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 24, 2020 (డి ఎన్ ఎస్) :

శ్రీకాకుళం, మార్చి 24: శ్రీకాకుళం

పట్టణఁలో రైతు బజార్ ను బుధ వారం నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు చెప్పారు. ప్రస్తుత రైతు బజారు మూసి వేసి

ప్రత్యామ్నాయంగా ఆర్ట్స్ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పి.ఎస్.ఎన్.à°Žà°‚. పాఠశాల, ఎన్.à°Ÿà°¿.ఆర్.à°Žà°‚.హెచ్ పాఠశాల ప్రాంగణాల్లో  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేస్తున్నట్లు చెప్పారు. రైతు

బజారులో అధిక సంఖ్యలో రద్దీ జరుగుతుందని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా చర్యలు చేపట్టామని తెలిపారు. రైతు

బజారు వ్యాపారులు వారికి కేటాయించి ప్రదేశాల్లో విక్రయాలు చేస్తారని పేర్కొన్నారు. విశాలంగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం వలన సామాజిక దూరం పాటించగలరని

అన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే బజార్ల వద్ద మీటరు దూరం పాటించే విధంగా లే అవుట్లు వేస్తామని నివాస్ చెప్పారు. తాత్కాలిక కూరగాయల విక్రయాల బజార్లు ఉదయం 6 గంటల

నుండి 9 గంటల వరకు ఉంటాయని చెప్పారు.
ఆర్ట్స్ కళాశాల వద్ద 42 దుకాణాలు, పీఎస్ఎన్ఎం పాఠశాల వద్ద 24, ఎన్టిఆర్ హెచ్ఎం పాఠశాల వద్ద 24, ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద 10 దుకాణాలు

ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు

కాయగూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు నిర్ణయించామని, ఆ ధరలు కంటే అధికంగా విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 à°§à°°à°² వివరాలు à°ˆ 
విధంగా ఉన్నాయి.  

కూరలు వాటి ధరలు . . . ( కిలో దర రూ.లలో)

టొమోటో 10/14, వంకాయలు 16/20, బెండకాయలు 25, పచ్చిమిర్చి 23, కాకరకాయ 23, పోట్లకాయ 35, కాలిఫ్లవర్ 15,

క్యాబేజీ 14, కేరేట్ 28, దొండకాయలు 20, బంగాళాదుంపలు 20, ఉల్లి 28, చిక్కుడు 27, దోసకాయ 15, అరటికాయ జత 14, బీన్స్ 28, మునగకాయ 37, బీట్రూట్ 18, కీరా దోస 20, ఫ్రెంచ్ బీన్స్ 24, నిమ్మకాయలు డజను 25, అల్లం 90,

గోల్కొండ చిక్కుడు 22, ముల్లంగి 12, వెల్లుల్లి 92, కొబ్బరి కాయ 15/20 , అరటిపండు 3/4 .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam