DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పనిలేకుండా రోడ్డు పైకి వస్తే చర్యలు తప్పవు: ఎస్పీ బాపూజీ 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 25 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్

ప్రకటించిన నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో

ప్రజలు, వాహనాల, షాప్ లు   నియంత్రించడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యక్షంగా పర్య వేక్షించుచూ, తగిన ఆదేశాలు జారీచేశారు.  à°ªà±à°°à°œà°²à± ఎవరు బయటకు

రాకుండా సహకరించాలని ఏదైనా నిత్యావసర  à°¸à°°à±à°•à±à°²à±,  à°®à°‚దులు  à°µà°‚à°Ÿà°¿ వాటికి  à°¦à°—్గరలో ఉన్న షాప్ లలో  à°•à±Šà°¨à±à°•à±Šà°¨à°¿ వెంటనే వారి ఇండ్లకు వెళ్లిపోవాలని

తెలిపారు.

 à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా పరిధిలో మంగళవారం సాయంత్రం లాక్ డౌన్ సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, రోడ్లమీద అనవసరంగా తిరుగుతున్న ద్విచక్ర వాహన

దారులు, నాలుగు చక్రాల వాహనాలు మరియు షాపులు తెరిచిన వారిపై  à°¨à°¿à°·à±‡à°§à°¾à°œà±à°žà°²à± ఉల్లంఘించిన వారిపై తేదీ.24.03.20 à°¨ మొత్తం  137 కేసులు సెక్షన్ 188 ఐపిసి మరియు సంబంధిత ఇతర సెక్షన్ల

కింద కేసులు నమోదుచేసి, వాహనాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అదేవిధంగా ప్రజా రవాణాను నిషేధించిన ఉత్తర్వులు అమలులో ఉండగా, రోడ్లపై

తిరుగుతున్న  à°†à°Ÿà±‹à°²à±, ఇతర వాహనాలను పట్టుకొని, కేసులు నమోదు చేయడం జరిగింది. వీరిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ

తెలిపారు.

బుధవారం విశాఖపట్నం జిల్లా పరిధిలో  à°¨à°¿à°·à±‡à°§à°¾à°œà±à°žà°²à± ఉల్లంఘించిన వారిపై మొత్తం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకు 134 కేసులు (వాహనాలు, షాప్ లు)  à°¨à°®à±‹à°¦à± చేయడం జరిగింది.

అదేవిధంగా à°ˆ రోజు121  à°¦à±à°µà°¿à°šà°•à±à°° వాహనాలను, ఆటోలను, కారులను స్వాధీనం చేసు కోవడం జరిగిందని తెలిపారు.

అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన జిల్లా

ఎస్పీ బాబూజీ అట్టాడ పర్యటనలో డిఎస్పీ శ్రావణి, అదనపు ఎస్పి (క్రైమ్స్) బి. అచ్యుతరావు, ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పి  à°•à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿, ఇన్స్పెక్టర్లు భాస్కర్ రావు

బాబ్జి రావు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam