DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ మొత్తం లో శానిటైజర్లు తయారీకి కేంద్రం అంగీకారం 

*500 చెక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం అనుమతి * 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 26 , 2020 (డి ఎన్ ఎస్) : చేతులు

శుభ్ర‌à°ª‌à°°‌చుకునేందుకు à°—‌రిష్ఠ‌స్థాయిలో శానిటైజ‌ర్లు ఉత్ప‌త్తి చేయాల్సిందిగా డిస్టిల‌రీలు, à°š‌క్కెర మిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. చేతిని

శుభ్ర‌à°ª‌à°°‌చుకునే శానిటైజ‌ర్ల ఉత్ప‌త్తికి 100 డిస్టిల‌రీలు, 500కు పైగా à°¤‌యారీదారుల‌కు అనుమ‌తి ఇచ్చింది.  à°•‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌భుత్వం ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨

లాక్‌డౌన్ కాలంలో అత్య à°µ‌à°¸‌à°° à°¸‌à°°‌కుల à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌క్ర‌మంగా à°œ‌రిగేందుకు కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ని à°š‌ర్య‌లూ తీసుకుంటున్నాయి. à°•‌రోనా వైర‌స్

వ్యాప్తిని à°…à°°à°¿à°•‌ట్టేందుకు ప్ర‌జారోగ్య కార్య‌à°•‌ర్త‌లు, ఆస్ప‌త్రులు  à°¹à±à°¯à°¾à°‚డ్ శానిటైజ‌ర్ల‌ను  à°µà°¾à°¡à±à°¤à°¾à°¯à°¿. దీనితో వీటి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

à°«‌లితంగా డిమాండ్‌, à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°®‌ధ్య వ్య‌త్యాసం లేకుండా చూసేందుకు, శానిటైజ‌ర్ల à°¤‌యారీలో ఉప‌యోగించే ఇథ‌నాల్‌, ఇఎన్ఎ à°²‌కు à°ª‌ర్మిష‌న్లు, లైసెన్సులు ఇచ్చి

హ్యాండ్ శానిటైజ‌ర్లు à°¤‌యారు చేసేందుకు ముందుకు à°µ‌చ్చే వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా à°š‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా వివిధ రాష్ట్రాల  à°Žà°•à±à°¸à±ˆà°œà± à°•‌మిష‌à°¨‌ర్లు,

చెర‌కు à°•‌మిష‌à°¨‌ర్లు, డ్ర‌గ్ కంట్రోల‌ర్లు, వివిధ జిల్లాల à°•‌లెక్ట‌ర్లు  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్ర‌భుత్వ అధికారులకు సూచించారు.

  హ్యాండ్ శానిటైజ‌ర్ల à°¤‌యారీకి 45

డిస్టిల‌రీలు, 564 ఉత్ప‌త్తిదారుల‌కు హ్యాండ్ శానిటైజ‌ర్ల à°¤‌యారీకి à°ª‌ర్మిష‌న్లు మంజూరు చేయ‌à°¡à°‚ à°œ‌రిగింది. à°®‌రో à°’à°•‌à°Ÿà°¿ రెండు రోజుల‌లో 55 డిస్టిల‌రీల‌కు

à°ª‌ర్మిష‌న్లు మంజూరు చేయ‌నున్నారు.ప్ర‌స్తుత à°ª‌రిస్థితుల‌లో à°®‌à°°à°¿ కొన్ని సంస్థ‌à°²‌ను కూడా శానిటైజ‌ర్ల à°¤‌యారీకి ప్రోత్స‌హించ‌à°¡à°‚ à°œ‌రుగుతుంది. అనుమ‌తులు

పొందిన సంస్థ‌à°²‌లో చాలావ‌à°°‌కు ఇప్ప‌టికే à°¤‌యారీని ప్రారంభించ‌à°—à°¾ à°®‌రికొన్ని వారంలోజుల‌లో ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నున్నాయి. దీనితో ఆస్ప‌త్రులు,

వినియోగ‌దారులకు à°¸‌à°°à°¿à°ª‌డినంత‌à°—à°¾ హ్యాండ్ శానిటైజ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి.

హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను అందుబాటు à°§‌à°°‌à°²‌లో వినియోగ‌దారులు,

ఆస్పత్రుల‌కు అందించేందుకు , ప్ర‌భుత్వం వీటి à°—‌రిష్ఠ చిల్ల‌à°° à°§‌à°°‌ను కూడా నిర్ణ‌యించింది. హ్యాండ్ శానిటైజ‌ర్ల à°—‌రిష్ఠ చిల్ల‌à°° à°§‌à°° 200 మిల్లీలీట‌ర్ల బాటిల్ రూ

100à°—à°¾ నిర్ణ‌యించారు. మిగ‌తా à°ª‌రిమాణాలను à°ˆ à°§‌à°°‌à°² దామాషా ప్ర‌కారం నిర్ణ‌యిస్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam