DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు రంగం లోకి రక్షణ బలగాలు

*అధికారులతో సమీక్ష జరిపిన à°°‌క్ష‌à°£ మంత్రి రాజ్ నాథ్‌సింగ్‌*

*అన్ని రకాల సేవలూ అందించేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 26 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : పౌర అధికార యంత్రాంగానికి à°…à°µ‌à°¸‌à°°‌మైన అన్నిర‌కాల à°¸‌హాయాన్ని అందించేందుకు à°¸‌న్నద్ధంగా ఉండాల్సిందిగా

సైనిక‌à°¦‌ళాలు, à°°‌క్ష‌à°£ విభాగానికి చెందిన ప్ర‌భుత్వ‌à°°à°‚à°— సంస్థ‌à°²‌ను కోరిన à°°‌క్ష‌à°£‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు.
కోవిడ్ -19 à°ª‌రిస్థితిపై à°°‌క్ష‌à°£‌మంత్రి

రాజ్‌నాథ్ సింగ్‌, à°°‌క్ష‌à°£ మంత్రి త్వ‌శాఖ సీనియ‌ర్ అధికారుల‌తో ఈరోజు à°¸‌మీక్షా à°¸‌మావేశం నిర్వ‌హించారు. కోవిడ్ -19 ప్ర‌భావిత దేశాల నుంచి భార‌à°¤ జాతీయుల‌ను,

విదేశీయుల‌ను ఖాళీచేయించి వారిని వివిధ క్వారంటైన్ కేంద్రాల‌కు à°¤‌à°°‌లించ‌డంలో  à°¸à±ˆà°¨à°¿à°• à°¦‌ళాలు, à°°‌క్ష‌à°£ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వివిధ విభాగాలు చేప‌ట్టిన

సానుకూల à°š‌ర్య‌à°²‌ను à°°‌క్ష‌à°£ మంత్రి అభినందించారు. వివిధ స్థాయిల‌లోని పౌర యంత్రాంగానికి à°…à°µ‌à°¸‌à°°‌మైన à°¸‌హాయాన్ని అందించేందుకు
సాయుధ దళాలు , ఇతర విభాగాలు వారి

సంసిద్ధతను సమకూర్చుకోవాలని , పౌర  à°¯à°‚త్రాంగానికి వివిధ స్థాయిలలో అవసరమైన అన్నిర‌కాల‌ సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.  à°‡à°ªà±à°ª‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ à°ˆ దిశ‌à°—à°¾ తీసుకున్న

à°š‌ర్య‌లు, అందించిన à°¸‌హాయం గురించి రాజ్‌నాథ్‌సింగ్‌కు   అధికారులు,వివ‌రించారు. చైనా,à°œ‌పాన్‌, ఇరాన్ వంటి à°•‌రోనా ప్ర‌భావిత దేశాల‌నుంచి భార‌à°¤‌జాతీయుల‌ను

తీసుకువ‌చ్చేందుకు భార‌à°¤ వైమానిక à°¦‌ళం à°ª‌లు  à°µà°¿à°®à°¾à°¨à°¾à°²‌ను à°¨‌డిపింది.
సైనిక‌à°¦‌ళాల‌కు చెందిన వివిధ క్వారంటైన్ కేంద్రాల‌లో ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°² నుంచి

తీసుకువ‌చ్చిన 1462 మందిని ఉంచారు వీరిలో 389 మందిని ఇళ్ల‌కు పంపారు. ప్ర‌స్తుతం 1073 మందిక à°®‌నేశ్వ‌ర్‌,హిండ‌న్‌, జైస‌ల్మేర్‌, జోధ్‌పూర్‌, ముంబాయి à°²‌లో క్వారంటైన్

à°¸‌దుపాయం à°•‌ల్పిస్తున్నారు. à°®‌రో 950 బెడ్‌à°² సామ‌ర్ధ్యంగ‌à°² à°¸‌దుపాయాల‌ను  à°•à±‚à°¡à°¾ అందుబాటులో ఉంచారు.
డిఫెన్స్ రిసెర్చ్ à°¡‌à°µ‌à°²‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌à°¡à°¿à°“)

లేబ‌రెట‌రీలు 20 వేల లీట‌ర్ల శానిటైజ‌ర్ల‌ను à°¤‌యారు చేసి, వివిధ సంస్థ‌à°²‌కు పంపిణీ చేశాయి. ఇందులో 10 వేల లీట‌ర్ల‌ను ఢిల్లీ పోలీసుల‌కు à°…à°‚à°¦‌జేశాయి. అలాగే à°¡à°¿.ఆర్.à°¡à°¿.à°“ 10,000

మాస్క్‌à°²‌ను ఢిల్లీ పోలీసుల‌కు అందజేసింది. వ్య‌క్తిగ‌à°¤ à°°‌క్ష‌à°£ à°ª‌à°°à°¿à°•‌రాలైన బాడీ సూట్లు, వెంటిలేట‌ర్లు వంటి వాటిని తయారు చేసేందుకు డిఆర్‌à°¡à°¿à°“ కొన్ని

ప్రైవేటు సంస్థ‌à°²‌తో సంబంధాలు పెట్టుకుంటోంది.

ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌à°°à±€ బోర్డు కూడా శానిటైజ‌ర్లు, à°®‌స్క్‌లు, బాడీ సూట్ల ఉత్ప‌త్తికి రంగంలోకి దిగింది.

భార‌త్ à°Žà°²‌క్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా వెంటిలేట‌ర్ల ఉత్ప‌త్తిలో నిమ‌గ్న‌మై ఉంది. మాల్దీవుల‌కు పంపిన  à°†à°°à±à°®à±€ వైద్య బృందాలు à°¤‌à°® కార్య‌à°•‌లాపాలను పూర్తి

చేసుకుని తిరిగివ‌చ్చాయి. పొరుగున ఉన్న మిత్ర దేశాల‌లో à°…à°µ‌à°¸‌à°°‌మైన à°¸‌హాయం అందించేందుకు ఆర్మీ వైద్య బృందాఉ, నౌకాద‌ళానికి చెందిన రెండు నౌక‌లు సిద్ధంగా

ఉన్నాయి.
à°°‌క్ష‌à°£‌మంత్రితో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¸‌మావేశంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ à°œ‌à°¨‌à°°‌ల్ బిపిన్ రావ‌త్‌, à°°‌క్ష‌à°£ శాఖ కార్య‌à°¦‌ర్శి డాక్ట‌ర్ à°…à°œ‌య్ కుమార్‌, నౌకాద‌à°³

ప్ర‌ధానాధిప‌తి అడ్మిర‌ల్ à°•‌à°°‌మ్‌వీర్ సింగ్‌, వైమానిక à°¦‌à°³ ప్ర‌ధానాధిప‌తి ఎయిర్ ఛీఫ్ మార్ష‌ల్ ఆర్‌.కె.ఎస్ à°­‌దౌరియా, సైనిక à°¦‌ళాల ప్ర‌ధానాధిప‌తి à°œ‌à°¨‌à°°‌ల్ à°Žà°‚.à°Žà°‚

à°¨‌రవానే, à°°‌క్ష‌à°£  à°‰à°¤à±à°ª‌త్తి కార్య‌à°¦‌ర్శి శ్రీ రాజ్ కుమార్ మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ విభాగం కార్య‌à°¦‌ర్శి శ్రీ‌à°®‌తి  à°¸à°‚జీవ‌నీ కుట్టి, à°¡à°¿.ఆర్‌.à°¡à°¿.à°“

ఛైర్మ‌న్‌, à°°‌క్ష‌à°£ విభాగం  à°ª‌రిశోధ‌à°¨‌,అభివృద్ధి కార్య‌à°¦‌ర్శి డాక్ట‌ర్ జి.à°¸‌తీశ్ రెడ్డి పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam