DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీళ్ళ ఆచూకీ  తెలిస్తే పోలీసులకు చెప్పండి: ఎస్పీ బాపూజీ 

*విదేశాల నుంచి వచ్చినవారు ఇచ్చిన చిరునామా లో లేరు.* 

*క్వారంటైన్ లో ఉండాల్సిన వారు బయట తిరగరాదు. . ..* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 26 , 2020 (డి ఎన్ ఎస్) : ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు తప్పని సరిగా 14 రోజుల పాటు గృహ నిర్బంధం ( క్వారంటైన్) లో ఉండాల్సి యుండగా, విశాఖ జిల్లాకు

చెందిన కొందరు నిబంధనలు తుంగలోకి తొక్కినట్టు జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖ జిల్లా అనకాపల్లి, సబ్బవరం తదితర ప్రాంతాలకు చెందిన వారు

పాస్ పోర్ట్ లో ఇచ్చిన చిరునామాలో ప్రస్తుతం నివాసం ఉండడం లేదన్నారు. వారికి విచారణ చెయ్యగా పరారీ లో ఉన్నట్టు తెలిసిందన్నారు. వారి ఆచూకీ తెలిసిన వారు తక్షణం

సమీపంలోని పోలీసు స్టేషన్ లో గానీ, జిల్లా పోలీసుల మొబైల్ నెంబర్ ( 94409 04229 ) కు గానీ, లేదా  à°¡à±ˆà°¯à°²à± 100 à°•à°¿ ఫోన్ చేసి సమాచారం అందించాలసిందిగా కోరుతున్నారు. వీరు ఎక్కడ ఉన్నా

తక్షణం సమీపంలోని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ చిరునామా లో లేని వారి వివరాలను

వెల్లడించారు. à°† వివరాలు ఇవే : . . .. .  

1  . గొర్ల అప్పలనాయుడు, గొర్లె వాని పాలెం సబ్బవరం మండలం
2  . కేశవరపు  à°—ణేష్ దేవరపల్లి మండలం 
3  . బొచ్చు సులోచన, రామాపురం ఏ à°Žà°‚ ఏ

ఎల్  à°•à°¾à°²à±‡à°œà±€ అనకాపల్లి
4  . ముత్యాల సుబ్బలక్ష్మి, ఆమంచి వారి వీధి, భాష్యం  à°¸à±à°•à±‚ల్ దరి,  à°…నకాపల్లి
5  . బందుల మంగమ్మ,   జగన్నాథ సినిమా హాల్ వెనుక,  à°…నకాపల్లి
6  .

పులుకుర్తి బాల తేజ అనకాపల్లి
7  . దామోదర కార్తీక్,  à°—ాంధీనగర్ నాలుగో వీధి అనకాపల్లి 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam