DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్వారంటైన్ లో ఉన్న ఈ సంగీత కళాకారులు ఎందరికో ఆదర్శం

క్వారంటైన్ అంటే శిక్ష కాదు. ఏకాంతం కల్పించడం.

అవాంతరాలు లేకుండా శక్తిని పెంచుకునే తపస్సు లాంటిది. 

వినూత్న ప్రయోగాలు. .అద్భుతమైన కీర్తనలు. . .

.

*కొత్త రచనలతో రచయితలు, గేయ రచనలు. . . .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 27 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : క్వారంటైన్ లో ఉండడం అంటే  à°¶à°¿à°•à±à°·

కాదు, ఏకాంతం కల్పించడం అనే సందేశాన్ని విశాఖ నగరానికి చెందిన కొందరు సంగీత కళాకారులు ఇస్తూ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. ఇటీవల కాలంలో విదేశాల్లో

సంగీత కచేరీలు నిర్వహించి తిరిగి వచ్చిన వీరు స్వచ్చందంగా హోమ్ క్వారంటైన్ లో ఉంటూ, తమ సంగీత సాధనను ఎటువంటి అవాంతరం లేకుండా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

ఎన్నో కొత్త కీర్తలను సాధన చేస్తూ ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నారు. ఈ ఏకాంత కాలం ప్రతి ఒక్కరికి అవసరమని, తద్వారా వారిలో ఉన్న ప్రతిభ పాటవాలను మరింత మెరుగు

దిద్దుకునే అవకాశం ఉంటుందని తెలియచేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ ను నిర్బంధంగా భావించవద్దని, ఈ కాలాన్ని కూడా తమకు అనుకూలంగా

మార్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత బిజీ సమయంలో ఎవరికీ ఏకాంత సమయం, ఖాళీ సమయం దొరకదని, ఈ కాలం లో మంచి పుస్తకాలు చదవడం కానీ, తమ విద్యను సాధన చెయ్యడం గానీ,

వినూత్న ప్రయోగాలు చెయ్యడం ద్వారా మరింత ఉత్తేజాన్ని పొందవచ్చని తెలియచేస్తున్నారు. à°¤à±†à°²à±à°—ు సాహిత్య కారులు, గేయ రచయితలు  à°¸à±ˆà°¤à°‚ à°ˆ కాలం లో సరికొత్త రచనలకు

శ్రీకారం చుడుతున్నారు. 

పూర్వకాలంలో స్వీయయ క్వారంటైన్. : . . . . .

పూర్వకాలం లో మహర్షులు, మునులు, రాజులు, తమ శక్తిని పెంపొందించుకునేందుకు అడవుల్లోకి

వెళ్లి ఏకాంతంలో తపస్సు చేసుకునే వారని, ఆ కాలంలో వారు ఎవరి తోనూ మాట్లాడడం కానీ, సంబంధాలు కలిగి ఉండడం కానీ ఉండేవి కాదన్నారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ కూడా

అలాంటిదేనన్నారు.  à°…యితే నాడు స్వచ్చందంగా ఎవరికీ వారు వెళ్లేవారు, నేడు ప్రభుత్వం ఉత్తర్వులతో పంపుతోంది అంతే తేడా.  

నేటి  à°•à±à°µà°¾à°°à°‚టైన్ : . . .

ప్రస్తుతం

విస్తృతంగా వినిపిస్తున్న పదం క్వారంటైన్. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారు తప్పని సరిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లోనే ఉండాలి అనే నిబంధన ప్రభుత్వం

విధించింది. చాలా మంది దీన్ని à°’à°• శిక్షలాగా భావించి, భయపడి పోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే దీన్ని వివరించే ప్రక్రియ లో వివిధ మార్గాలు ఉన్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam