DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లాకో ఇంచార్జి ఐఏఎస్ అధికారి నియామకం.. ..

విశాఖ కు కాటంనేని భాస్కర్, తూగో జిల్లా కు రాజశేఖర్ 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 27, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కోవిడ్ 19

వ్యాప్తి నివారణలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం జరిగింది. ప్రతి  à°œà°¿à°²à±à°²à°¾à°•à±‹ ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసింది. నియమితులైన అధికారులను తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. నియమితులైన అధికారులు వీరే. . .. 

శ్రీకాకుళం - ఎంఎం

నాయక్
విజయనగరం - వివేక్ యాదవ్
విశాఖ - కాటంనేని భాస్కర్
తూర్పు గోదావరి - రాజశేఖర్
పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్
కృష్ణా - సిద్దార్థ్ జైన్
గుంటూరు -

కాంతిలాల్ దండే
ప్రకాశం - ఉదయ లక్ష్మి
నెల్లూరు - బి.శ్రీధర్
కర్నూలు - పీయూష్ కుమార్
కడప - శశిభూషన్ కుమార్
అనంతపురం - భాస్కరరావు నాయుడు
చిత్తూరు - రాంగోపాల్

.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam