DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ రైలు టికెట్లకు నగదు పూర్తి వాపసు : భారతీయ రైల్వే  

21 మార్చి నుంచి 14 ఏప్రిల్ 2020 తేదీల టికెట్లకు అమలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 29 , 2020 (డి ఎన్ ఎస్) : కోవిడ్-19 వ్యాప్తి కారణంగా

రైళ్ళ రద్దు  à°®à°°à°¿à°¯à± 14 ఏప్రిల్ 2020 వరకు టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్న కారణంగా ఈకాలం లో టికెట్లను రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి నగదు వాపసు

చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.  21 మార్చి 2020 నుండి 14 మార్చి 2020 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్ళ రద్దు  à°®à°°à°¿à°¯à± 14 ఏప్రిల్ 2020 వరకు అన్ని ప్రయాణ టికెట్లను రద్దు చేసిన

కారణంగా ఆయా రైళ్ళలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు టికెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును తిరిగి చెల్లించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ నిర్ణయం

21-03-2020 తేదీ నాటికి సంబంధించి సొమ్ము తిరిగి చెల్లింపు నింబంధనల సడలింపునకు కొనసాగింపు మరియు అదనపు ఆదేశాలు. టికెట్ల సొమ్ము పూర్తి చిల్లింపులు పొందుటకు

పాటించవలసిన ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంది-

1.      à°Ÿà°¿à°•à±†à°Ÿà± కౌంటర్లో బుక్ చేసుకున్న పిఆర్ఎస్ టికెట్లు:
ఎ. 27-03-2020కు ముందు రద్దు చేసుకున్న టికెట్లు:

రద్దుచేసుకున్న టికెట్ల  à°¸à±Šà°®à±à°®à± తిరిగి చెల్లింపులు పొందడానికి  21 జూన్ 2020 తేదీలోగా ఏదైనా  à°°à±ˆà°²à±à°µà±‡ జోనల్ ప్రధాన కార్యాలయంలోని  à°ªà±à°°à°§à°¾à°¨ కమర్షియల్ మేనేజరు(సిసిఎం)

లేదా  à°ªà±à°°à°§à°¾à°¨ క్లెయిమ్సు అధికారి(సిసిఓ)à°•à°¿ సంబంధిత దరఖాస్తును  à°¤à°—à°¿à°¨ వివరాలతో నింపి,  à°Ÿà°¿à°¡à°¿à°†à°°à±(టికెట్ల జమ రశీదు)ను జత చేసి అందజేయవలెను. రద్దుచేసుకున్న

టికెట్లకు సంబంధించి తగిన సొమ్ము తగ్గింపు అనంతరం మిగతా సొమ్ము తిరగి చెల్లించడానికి రైల్వే ఏర్పాట్లు చేస్తుంది.

బి. 27-03-2020 అనంతరం రద్దయిన టికెట్లు: అటుంటి

టికెట్లకు పూర్తి సొమ్ము తిరిగి చెల్లింపబడుతుంది.

2.      à°ˆ-టికెట్లు:
ఎ. 27-03-2020కు ముందు రద్దయిన టికెట్లు: మిగతా చెల్లింపు మెత్తాన్ని ఏ ఖాతా నుండి టికెట్లను బుక్

చేసుకున్నారో ఆ ప్యాసింజరు యొక్క ఖాతాలోనికి జమ చేయబడతాయి. ఐఆర్సిటిసి ఈ మిగతా మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది.

బి. 27-03-2020 తరువాత

రద్దయిన టికెట్లు: ఆయా రద్దయిన టికెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును తిరిగి చెల్లించడానికి తగిన ఏర్పాట్లు ఇదివరకే చేయబడినాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam