DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్యం అక్రమం తరలింపు - ఎక్సైజ్ సీఐ త్రినాథ్ సస్పెన్షన్

*రిజిస్ట్రేషన్ కూడా లేని కొత్త కారులో తరలింపు . . .*

*తరలింపు ను అడ్డుకున్న అనపర్తి ఎమ్మెల్యే కు అభినందనలు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి :). . .*

అమరావతి , మార్చి 30, 2020 (డిఎన్ఎస్) : కంచె చేను మేస్తే. . .అన్న చందంగా మద్యాన్ని అక్రమ తరలింపు నిరోధించవలసిన ఎక్సయిజు సి ఐ త్రినాధ్ తానే అక్రమంగా మద్యం

తరలించడంతో అతన్ని ఎక్సయిజు కమిషనర్ యాదవ్  à°¸à°¸à±à°ªà±†à°‚డ్ చేయడం జరిగింది. 
వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని కుతుకులూరు గ్రామం లోని

మారుతీ నగర్ లో ప్రభుత్వ మద్యం షాపు నుండి ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నట్టు మద్య విమోచన

ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఓ ప్రకటనలో తెలియచేసారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా జరగని కొత్త కారులో తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా

తరలించడం గమనార్హం. 

మద్యం అక్రమ తరలింపు విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసన సభ్యులు డాక్టర్  à°¸à°¤à±à°¤à°¿ సూర్యనారాయణ రెడ్డి గ్రామస్తులకు

మద్దతుగా నిలిచి, ఎక్సైజ్ సిఐ రెడ్డి త్రినాద్ ను  à°ªà±‹à°²à±€à°¸à±à°²à°•à± అప్పగించారన్నారు. మధ్య విమోచనకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచినా స్థానిక ఎమ్మెల్యే ను అభినందిస్తున్నట్టు

తెలిపారు. 

à°ˆ సందర్బంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్టంలో  à°‰à°¨à±à°¨ ప్రతి ఎమ్మెల్యే,  à°Žà°‚పీ, ఇతర  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్

 à°°à±†à°¡à±à°¡à°¿ దృడ సంకల్పమైన దశలవారీ మద్య నిషేధానికి సంపూర్ణ మద్దతు నివ్వాలని కోరారు. à°ˆ మహోన్నత కార్యక్రమానికి తూట్లు  à°ªà±Šà°¡à°¿à°šà±‡  à°µà°¾à°°à°¿à°¨à°¿ చట్టానికి

పట్టించాలన్నారు. 

ఎక్సైజ్ శాఖ మాత్యులు కె.నారాయణస్వామి వెంటనే స్పందించి అక్రమానికి పాల్పడిన సిఐ రెడ్డి త్రినాథ్ ను సస్పెండ్  à°šà±‡à°¯à°®à°¨à°¿ ఆదేశించడాన్ని

 à°®à°¦à±à°¯ విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి  à°¸à±à°µà°¾à°—తిస్తున్నారన్నారు. రాష్టంలో  à°‰à°¨à±à°¨ 3500 ప్రభుత్వ మద్యం షాపులు,  800కు పైగా ఉన్న బార్&

రెస్టారెంట్లను సీజ్ చేయడమైనది. అక్రమంగా  à°Žà°µà°°à±ˆà°¨à°¾ మద్యాన్ని  à°¤à°°à°²à°¿à°‚చాలని ప్రయత్నిస్తే  à°—్రామస్తులు, వాలంటీర్లు,  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯ సిబ్బంది 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు

ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam