DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల శ్రీవారి కి సేవల్లో ఎక్కడా లోటు లేదు : పెద్ద జీయర్  

*ఏప్రిల్ 14 వరకు à°­‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌à°² పొడిగింపు*

*సేవల కుదింపు పై పుకార్లు నమ్మొద్దు : తిరుమల అర్చక బృందం* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 30 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తిరుమల సహా తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయాల్లో భక్తులకు ప్రవేశం నిలపడంతో

శ్రీనివాసునికి జరవగలసిన సేవలను కుదించారంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దని, తిరుమల ఆలయ పెద్ద జీయర్ స్వామి త్రిదండి శఠగోప రామానుజ పెద్ద జీయర్ స్వామి

తెలియచేసారు. భగవద్రామానుజులు 11 వ శతాబ్దం లో ఏర్పాటు చేసిన శ్రీవారి సేవా అర్చనాది వైదిక కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులు చెయ్యడం జరగలేదని, నాటి నుంచి నేటి వరకూ

యధావిధిగా సేవలను నిర్వహిస్తున్నామని, తమ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠ ప్రతినిధుల పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి

నేపథ్యంలో భక్తుల రాకను నిలుపుదల చెయ్యడంతో శ్రీవారి సేవలను కూడా కుదించారేమో అంటూ వస్తున్న పుకార్లలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఎంతటి ఉపద్రవం వచ్చినా

శ్రీవారి సేవలను యధావిధిగా కొనసాగించబడతాయన్నారు. à°ˆ మేరకు భక్తులలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు à°’à°• సందేశాన్ని తెలియచేయడం జరిగింది. 

ఏప్రిల్ 14 వరకు

à°­‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌à°²: . . .

à°•‌రోనా వైర‌స్ వ్యాప్తిని à°…à°°à°¿à°•‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో

à°­‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌à°² నిర్ణయాన్ని ఏప్రిల్ 14à°µ తేదీ à°µ‌à°°‌కు పొడిగించడమైనది. గతంలో మార్చి 31à°µ తేదీ వరకు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ప్రకటించిన విషయం విదితమే.

అదేవిధంగా, ఏప్రిల్ 2à°¨‌ శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహన సేవను రద్దు చేసి శ్రీరామనవమి ఆస్థానాన్ని, ఏప్రిల్ 3à°¨

శ్రీ‌రామ‌à°ª‌ట్టాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 5 నుండి 7à°µ తేదీ à°µ‌à°°‌కు మూడు రోజులపాటు à°œ‌రుగ‌నున్న వార్షిక వసంతోత్సవాలను శ్రీవారి ఆలయంలోని

కళ్యాణ మండపంలో ఏకాంతంగా à°œ‌రుపుతారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam