DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా నిరోధానికి ప్రైవేట్ వైద్యుల సేవలు:కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 31, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ నిరోధానికి ప్రైనేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవడం

జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.  à°®à°‚గళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోనా వైరస్ పై   ప్రైవేటు నర్సింగ్ హోమ్ లు ,  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± ఆసుపత్రుల

వైద్యులతో కరోనా వైరస్ పై సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్థుత భయానక పరిస్థితిలో  à°¹à±†à°²à±à°¤à± ఎమర్జెన్సీ ప్రకటించిన నేపధ్యంలో

కరోనా వైరస్ రోగులకు సేవలందించడానికి ప్రభుత్వ వైద్యుల తో పాటు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, పేరా మెడికల్ సిబ్బంది సేవలను వుపయోగించుకోవడం

జరగుతుందన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ జిల్లాలో ఎటువంటి పోజిటివ్ కేసులు లేవని, విదేశాల నుండి వచ్చిన మత్స్యకారులు, తెలంగాణా, కేరళ, కర్ణాటక  à°µà°‚à°Ÿà°¿ ఇతర రాష్ట్రాల నుండి

వచ్చిన ప్రజలు  à°µà±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿ తెలిపారు. ఇటీవల ఢిల్లీ నుండి వచ్చిన వారి వలన రాష్ట్రంలో  à°•à±‡à°¸à±à°²à± అధికమయ్యాయని తెలిపారు. à°ˆ పరిస్థితులలో కరోనా వ్యాప్తి చెందకుండా

కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు.  à°‡à°‚దు నిమిత్తం  à°­à°µà°¿à°·à±à°¯à°¤à±à°¤à±à°²à±‹ అయిదు వేల మందికి చికిత్స నందించడానికి అవసరమైన  à°¬à±†à°¡à±à°¸à± ను, వైద్యులను  à°¸à°¿à°§à±à°§à°‚ చేయనున్నట్లు

తెలిపారు.  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± ఆసుపత్రులలో శ్వాసకోస నిపుణులు, పీడియాట్రిక్స్ వైద్యులు,ఎనస్తీషియన్సు, à°Žà°‚.బి.బి.ఎస్. డాక్టర్లు అవసరం మేరకు సేవలందించడానికి సిధ్ధంగా

వుండాలన్నారు.  à°.సి.యు. స్పెషలిస్టులు, హౌస్ సర్జన్లు, అసోసియేట్ ప్రోఫెసర్లు సైతం సేవలందించాలన్నారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి, రాజాం జి.à°Žà°‚.ఆర్. ఆసుపత్రులను

కరోనా చికిత్సకు వినియోగించుకోవడం జరుగుతున్నదన్నారు. దగ్గు, ఆయాసం, శ్వాస ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో వున్న వారిని గుర్తించాలన్నారు. అవసరం మేరకు

క్వారంటైన్ మరియు   చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.   ప్రైవేటు వైద్యులంతా కరోనా మహమ్మారిని పారద్రోలడానికి

సమాయత్తమై, సహకరించాలన్నారు.  à°ªà±‡à°·à±†à°‚ట్లకు భోజన సదుపాయాలను కలుగచేయడానికి  à°«à±‹à°¨à± నెం. 9505505905 మరియు 9908988440 ఏర్పాటు చేయడం జరిగిందని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 
కరోనా నియంత్రణకు  à°µà±ˆà°¦à±à°¯à±à°²

విరాళాలు:
        à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ బగ్గుసరోజినీ ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసరావు లక్ష రూపాయలను అందించగా,  à°•à°°à±‹à°¨à°¾ నియంత్రణకు తమ వంతు సహాయంగా ఐ.à°Žà°‚.à°Ž సోంపేట నుండి

à°¡à°¾.రాజేంద్రప్రసాద్ రెండు లక్షల రూపాయలను, శ్రీకాకుళం విజయహర్ష ఆసుపత్రి వైద్యులు à°¡à°¾.విజయకుమార్   లక్ష రూపాయలను కలెక్టర్ కు అందచేసారు. 
                à°ˆ

సమావేశానికి సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఎ.భార్గవ తేజ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం. చెంచయ్య

,డా.అమ్మన్నాయుడు, డా.ఎం.సత్యానంద్ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam