DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ కోసం విశాఖ నుంచి అరకు యాత్ర: జోన్ సాధన సమితి

రైల్వే జోన్ కోసం విశాఖ నుంచి అరకు యాత్ర

విశాఖపట్నం, జులై  01 , 2018 (DNS Online ) : విశాఖ రైల్వే జోన్ సాధన కోసం జులై 20à°µ తేదీన విశాఖపట్నం  à°¨à±à°‚à°¡à°¿ అరకు లోయ వరకు రైల్ యాత్ర

నిర్వహించనున్నట్టు విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ప్రకటించింది. ఆదివారం విశాఖపట్నం నగరం లోని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( సీపీఐ ) జిల్లా కార్యాలయం లో రైల్వే జోన్

సాధన సమితి ఆధ్వర్యవం లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. à°ˆ సందర్బంగా విశాఖ రైల్వే  à°œà±‹à°¨à± సాధన సమితి కన్వీనర్, సిపిఐ

రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కాల పోరాట ఆకాంక్ష యే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటన్నారు. దీనిలో

ఉద్యమం లో భాగంగా ఈ నెల 20 వతేదిన విశాఖ నుండి అరకు రైల్ యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో

కేంద్ర లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపట్ల వివక్షత చూపుతున్నదనదానికి ప్రధాన నిదర్శనమే ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి

పీయూష్ గోయల్ చేసిన ప్రకటనలో రైల్వే జోన్ విభజన చట్టంలో చేర్చలేదని, కేవలం ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలను  à°ªà°°à°¿à°¶à±€à°²à°¨ చెయ్యాలని మాత్రమే ఉన్నదని చెప్పడం మరొక సారి

ఉత్తరాంధ్ర ప్రజలను అవమాన పరచడమేనని అన్నారు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 4  à°à°³à±à°³ కాలం పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుతం తో అంటకాగి సొంత

పనులు చుట్టబెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల విశ్వాసం కోల్పోతున్నామని గ్రహించి ఇప్పుడు దొంగ దీక్షలు చేయడం మొదలు

పెట్టారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు

ఈ సమావేశంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కి దివాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోడిదాసు

సుధాకర్, లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. ఎస్. ఎన్. మూర్తి, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన నాయకులు జి. ఏ. నారాయణరావు , ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ప్రాంట్

నాయకులు ఎం ఎన్ ఆర్ వర్మ,ఎన్ ఎన్ ఆర్ ఉత్తరాంధ్ర రక్షణవేదిక అధ్యక్షులు ఎస్ ఎస్ శివశంకర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు మురళీకృష్ణ, సిపిఐ జిల్లా

కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, నగర కార్యదర్శి à°Žà°‚ పైడిరాజు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ విమల తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam