DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ లకు మాస్క్ లు, నిత్యావస సామాగ్రి అందజేత 

*భాద్యత à°—à°¾ ఎస్పీ అమ్మిరెడ్డికి అందించిన హిందూ ఆలయ కమిటీ*  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 31, 2020 (డి ఎన్ ఎస్) : కోవిడ్ 19

 à°•à°°à±Šà°¨ వైరస్ కట్టడి చేయు క్రమంలో శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి సారధ్యంలో నిరంతర పోరాటం చేస్తున్న సిబ్బందికి పలు ఆధ్యాత్మిక సంస్థలు

నిత్యావసర సామాగ్రి అందించి తమ భాద్యతను చాటుకున్నాయి. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి సూచన మేరకు శ్రీకాకుళం శ్రీ విజయదుర్గా ఆలయ అర్చకులు  à°à°Žà°¸à±

శర్మ మరియు కమిటీ సభ్యులు మంగళవారం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డిని కలిసి తమ భాద్యతను నిర్వర్తించారు. ఈ సందర్బంగా పోలీసు వారు చేస్తున్న కృషికి పీఠాధిపతులు

సంతోషించి ఆశీస్సులు అందించినట్టు తెలియచేసారు. పోలీస్ శాఖ కు దిశ నిర్దేశం చేస్తున్న శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ పోలీస్ యంత్రాంగం లాక్ డౌన్ అమలు లో అహర్నిశలు

శ్రమించి ప్రజాసేవ చేస్తున్న పోలీస్ యంత్రాంగం నికి, విధి నిర్వహణ లో సిబ్బంది కి కనీస అవసరాలైన మాస్క్ లు, శానిటైజర్లు, కూరగాయలు తదితర సామాగ్రిని ఎస్పీ, అదనపు

ఎస్పీ పి. సోమశేఖర్ à°² ద్వారా సిబ్బందికి  à°…ందచేశారు.   

ఈ సందర్బంగా ఎస్పీ, అదనపు ఎస్పీ ఈ బృంద సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఒక యజ్ఞం లా ప్రతీ

 à°ªà±Œà°°à±à°¡à± చేయాలని, కనీస భాద్యత à°—à°¾ మెలగాలని అప్పుడే à°ˆ వైరస్ ని అదిమించగలమని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు తెన్నేటి సునీల్ శర్మ, ఇతర సభ్యులు

పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam