DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి ట్రస్ట్ ద్వారా పూర్తి సహకారం అందిస్తాం: ట్రస్టీ రత్నాకర్ 

*రూ.1.80 కోట్లతో మెడికల్ కిట్స్ అందించనున్న సత్య సాయి ట్రస్టు* 

*14 క్వారం టైన్ కేంద్రాలకు కిట్స్ తో పాటు వైద్య సహకారం కూడా. .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం). . .*

అనంతపురం /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, మార్చి 31, 2020 (డిఎన్ఎస్) : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషి à°•à°¿ సంపూర్ణ సహకారం

అందించనున్నట్టు పుట్టపర్తి శ్రీ సత్య సాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ తెలిపారు. ఈ క్రమంలోనే మొదటి విడతగా 1 కోటి 80 లక్షల రూపాయలతో మెడికల్ కిట్స్

à°…à°‚à°¦ జేయనున్నట్టు తెలిపారు. వైద్య సహకారానికి చేయుట నివ్వమని స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల సహకారం కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టర్   గంధం చంద్రుడు

రాసిన లేఖకు స్పందనగా రత్నాకర్ ఈ ప్రకటన చేసారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన 14 క్వారం టైన్ కేంద్రాలకు 1 కోటి 80 లక్షల రూపాయలతో అన్ని రకాల మెడికల్ కిట్స్ ను ఈ

వారం లోపు అందజేస్తామని తెలిపారు.

ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో శ్రీ సత్య సాయి ట్రస్టు తరఫున అన్ని రకాల సహకారం అందించేందుకు

సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. à°ˆ 14 క్వారం టైన్ కేంద్రాలలో 1400  à°¬à±†à°¡à±à°¸à± (పడకలు) ఉంటాయని తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam