DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మున్సిపాలిటీల్లో డోర్ డెలివరీ సదుపాయం, జెసి శ్రీనివాసులు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 01, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు, మందులు

డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పించినట్లు సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు తెలిపారు. కరోనా లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బందులకు

గురికాకుండా ఇంటివద్దకే నిత్యావసర సరుకులు, మందులు, కూరగాయలు లభ్యమయ్యేవిధంగా ఏర్పాటుచేసామన్నారు. ఇప్పటివరకు శ్రీకాకుళం, ఆమదాలవలస, పాలకొండ, ఇచ్చాపురం

మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేసామని చెప్పారు. ప్రస్తుతం రాజాం మున్సిపాలిటీలో కూడా ఏర్పాటుచేసామని దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. 

రాజాంలో : (

దుకాణం పేరు, ఫోన్ నెంబర్ ) . . . .
 
1.    à°®à±‹à°°à± సూపర్ మార్కెట్             95021 01503 ,  à°®à°°à°¿à°¯à± 97058 07109
2.    à°¹à±†à°°à°¿à°Ÿà±‡à°œà± ఫ్రెష్                73044 13346 మరియు 89783 20801
3.    à°œà±ˆ దుర్గాభవానీ సూపర్

మార్కెట్    99124 57762 మరియు 97052 67762
4.    à°¯à°¸à±.à°¡à°¿.సూపర్ మార్కెట్        80745 45855 మరియు 80962 75348
5.    à°¸à°‚పత్ డిపార్ట్ మెంటల్ స్టోర్        99668 64445 మరియు 73962 61088
6.    à°¸à°¿à°Ÿà±€ సూపర్ మార్కెట్            90591 86409 
/> 7.    à°¹à±‹à°®à± బజార్                80993 98875
8.    à°¶à±à°°à±€ కార్తికేయ డిపార్ట్ మెంటల్ అండ్ జనరల్ స్టోర్స్            94946 90472
9.    à°µà°¿.జె.ఆర్.ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ 97045

70531

ఆమదాలవలసలో ( దుకాణం పేరు, ఫోన్ నెంబర్ ) . . . .

1.    à°¶à±à°­à±‹à°¦à°¯ సూపర్ మార్కెట్        86888 88788 మరియు 99484 88444
2.    à°•à°¾à°®à±‡à°¶à±à°µà°°à±€ సూపర్ మార్కెట్ ( మైస్టోర్)                 95057 73782 
3.  

 à°¶à±à°°à±€ సూర్యఅయ్యప్ప ఫార్మసీ         77949 67340

ఇచ్ఛాపురంలో ( దుకాణం పేరు, ఫోన్ నెంబర్ ) . . . .

1.    à°œà±à°¯à±‹à°¤à°¿ డిపార్ట్ మెంటల్ స్టోర్స్        94403 98177
2.    à°®à±ˆ స్టోర్ , హాస్పిటల్

రోడ్        92466 36587 
3.    à°¸à°¿à°¦à±à°§ భైరవి షాపింగ్ మాల్            98666 14515
4.    à°¬à±†à°¸à±à°Ÿà± మార్కెట్                80086 52452

పాలకొండలో ( దుకాణం పేరు, ఫోన్ నెంబర్ ) . . . .

1.  

 à°¶à±à°°à±€à°•à°¾à°°à±à°¤à°¿à°•à±‡à°¯ డిపార్ట్ మెంటల్ స్టోర్స్    86880 85566 మరియు 93968 68788
2.    à°¶à±à°°à±€à°•à±ƒà°·à±à°£ ఫ్యాన్సీ జనరల్స్        96405 75585 మరియు 93461 24411
3.    à°¶à±à°°à±€à°•à±‹à°Ÿà°¦à±à°°à±à°—à°¾ డిపార్ట్ మెంటల్ స్టోర్స్    99850 31006

మరియు 94406 06322
4.    à°¬à°¿ మార్ట్                    77803 25481 మరియు 99635 65489
5.    à°¸à°¾à°¯à°¿à°°à°¾à°®à± జనరల్ స్టోర్స్        99748 91696    
6.    à°¸à°‚తోష్ ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్93932 72829 మరియు 95052 72829

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam