DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ సిబ్బంది కి శానిటేషన్ సామాగ్రి అందజేత

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కోవిడ్ 19  à°•à°°à±Šà°¨ వైరస్ కట్టడి చేయు దిశలో à°¶ పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్

సిబ్బంది à°•à°¿ 500 మందికి సరిపడే శానిటేషన్ మాస్కులు మరియు డెటాల్ సోప్ లను జ్యూట్ మిల్ యజమాని అందించారు. విధి నిర్వహణలో అనేక చర్యలు చేపడుతూ  à°ªà±‹à°²à±€à°¸à± శాఖ కు దిశ

నిర్దేశం చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం లాక్ డౌన్ అమలు లో అహర్నిశలు శ్రమించి ప్రజాసేవ చేస్తున్న పోలీస్ యంత్రాంగం నికి, విధి నిర్వహణ లో

సిబ్బంది à°•à°¿ అందించవలసిందిగా వారు కోరారు.  
ఏలూరు  à°ªà°Ÿà±à°Ÿà°£à°‚ లో నివాసము ఉన్నంటున్న జూట్ మిల్ యాజమాన్యం రావు గోపాల్ లునాని సోదరులు కోవిడ్ 19 కరొన కట్టడి కై

 à°ªà±‹à°²à±€à°¸à± సర్వీస్ సహాయార్థం పోలీసు ప్రధాన కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ని కలిసి విది నిర్వహణ లో ఉన్న పోలీస్ సిబ్బందికి

అవసరమైన, సుమారు 500 మందికి సరిపడే శానిటేషన్ మాస్కులు మరియు డెటాల్ సోప్ లను 500 బాక్సులో   ఉంచి à°šà°¿ వాటిని పశ్చిమ గోదావరి జిల్లా  à°Žà°¸à±à°ªà°¿ గారికి à°…à°‚à°¦ చేసినారు. à°ˆ

సందర్బంగా  à°Žà°¸à±à°ªà±€ గారు జ్యూట్ మిల్లు యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రతీ ఒక్కరు  à°¸à°¾à°®à°œà°¿à°• భాద్యత à°—à°¾ మెలగాలని అప్పుడే à°ˆ వైరస్ ని అదిమించగలమని

అన్నారు. à°ˆ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి  à°µà°¾à°°à± మాట్లాడుతూ ప్రజలు ఉదయం 6 గంటలనుండి  à°‰à°¦à°¯à°‚ 11 à°—à°‚à°Ÿà°² వరకు మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరాన్ని పాటిస్తూ

నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని రైతు బజార్ లలో వ్యాపార దుకాణదారులు శుభ్రతను పాటించాలి అని ఉదయం 6 గంటల నుంచి 11:00 లోపు ప్రజలు తమ నిత్యవసర వస్తువులు కొనుగోలు

తర్వాత అనవసరముగా రోడ్లపై సంచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ కేసులో ఉన్న ఇటువంటి వారికి

ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావని ఈ సందర్భంగా ఎస్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కరీముల్లా షరీఫ్ , ఏలూరు త్రీ టౌన్ సిఐ ఎం

ఆర్ ఆర్ ఎల్ ఎస్ మూర్తి సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam