DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కరోనా బాధితులకు ప్రణాళికాయుతంగా చికిత్స అందించాలి*

*కలక్టర్ల కు  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి నీలం సహానీ*

*విశాఖ లో 3 పాజిటివ్ కేసులు : కలెక్టరు వి.వినయ్ చంద్*

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, రిపోర్టర్, విశాఖపట్నం ). .

.*

విశాఖపట్నం, ఏప్రిల్ 03, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్రంలో కోవిడ్-19 బాధితులకు గుర్తించడం, వారికి చికిత్స అందించడం ప్రణాళికాయుతంగా చేయాలనిరాష్ట్ర ప్రధానకార్యదర్శి

నీలం సహానీ జిల్లా కలెక్టర్లను ఆదేశిరిచారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఆమెరాష్ట్రంలోని  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్లతో కోవిడ్19 పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

సమీక్షించారు.  à°µà±à°¯à°¾à°§à°¿ తీవ్రతను బట్టి చికిత్స చేపట్టాలన్నారు.  à°¬à°¾à°§à°¿à°¤à±à°² సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్ఠిలో పెట్టుకుని, దగ్గు జ్వరం లేకుండా వచ్చే వారిని హోమ్

క్వారంటిన్ లో ఉండవలసినదిగా సలహా ఇవ్వాలన్నారు.  60 సం.లు పైబడిన వారికి తక్షణ పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారిని వెంటనే ఐసోలేషన్ కు తీసుకోవాలని

సూచించారు.  à°•à±à°·à±‡à°¤à±à°° పరిశీలన ఎప్పటికప్పుడు జరుపుతూ వుండాలన్నారు. 

విశాఖ లో 3 పాజిటివ్ కేసులు : కలెక్టరు వి.వినయ్ చంద్

          à°¨à°°à°—ంలోని

తాటిచెట్లపాలెం ప్రాతంలో ఈరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ప్రధాన కార్యదర్శికి తెలిపారు.  à°µà°¾à°°à°¿ నివాస గృహం

ప్రాంతాన్ని గుర్తించామని, డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆప్రాంతంలో సర్వే నిర్వహించారన్నారు.  à°…వసరమైన బృందాలను సిద్దం చేశామని, శనివారం తెల్లవారుజాము నుండి

పారిశుధ్యం, వ్యాధి నిరోధకరసాయనాల పిచికారీ, తగిన జాగ్రత్తలతో పాటు అక్కడి ప్రజలకు పరీక్షలు చేయడం, అవగాహన కల్పించడం చేపట్టనున్నట్లు వివరించారు. ఈ

కుటుంబంలోయువకుడు ముంబాయి నుండి వచ్చినట్లు తెలుస్తోందని, సదరు యువకుని కదలికలను గుర్తిస్తున్నామని తక్షణం  à°¤à°—à°¿à°¨ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. à°ˆ వీడియో

కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం నుండి జె.సి. à°Žà°‚. వేణుగోపాలరెడ్డి, జివియంసి కమిషనరు  à°¡à°¾.జి.సృజన, పాడేరు సబ్ కలెక్టరు ఎస్. వెంకటేశ్వర్, విమ్స్ డైరెక్టర్ à°¡à°¾.

సత్యవరప్రసాద్, డిఎమ్అండ్ హెచ్.వో. డాక్టర్ తిరుపతిరావు, డిఆర్వో ఎం.శ్రీదేవి, డిఆర్ డిఏ పి.డి. వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam