DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు లో  పగో జిల్లా ఎస్పీ విస్తృత తనిఖీలు

పగో జిల్లాలో 624 మంది పై ఐపిసి కేసులు నమోదు: . . .

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .

అమరావతి  , ఏప్రిల్ 04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా

ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఏలూరు పట్టణము లో విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం పట్టణం లోని వివిధ ప్రాంతాలు, గుండుగోలు గ్రామములో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 à°ˆ సందర్భంగా ఎస్పీ గారు కరోనా వైరస్ పాజిటివ్ à°—à°¾ గుర్తించబడిన కారణము à°—à°¾ సదరు గ్రామము ను హాట్ స్పాట్ à°—à°¾ నిర్ణయించినట్లు. సదరు  à°—్రామ ప్రాంతాన్ని అన్ని వైపుల

దారులను మూసివేయబడిన ట్లు సదరు ప్రాంతంలోని ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా క్వారం టైన్ లో ఉన్నంచినట్లు గుండుగోలను గ్రామ ప్రాంత ములో నివాసం ఉంటున్న ప్రజలు తమ

యొక్క ఇళ్ల నుండి బయటికి రాకుండా ఉన్నడాలి అని మరియు ఇతర ప్రాంతాల వారిని గ్రామంలోకి అనుమతించ కూడదు అని  à°ªà±à°°à°œà°²à°•à± అన్ని స్వాకర్యలు డోర్ డెలివరీ చేస్తున్నట్లు

ప్రజలు అత్యావసరము అయితే తప్ప ఎవ్వరూ బయట కు రావద్దు అని, నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తం గా ప్రభుత్వం నిర్ణయించిన సమయము ఉదయము 6.00 గ.ల నుండి ఉదయము 9.00 గా.

లలోపు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలని అలాగే ప్రజలు తమ తమ ఇళ్లలో పరిశుభ్రత పాటించాలి అని మాస్క్ లు ధరించాలి. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి తిరగడం మంచిది

కాదని దాని వలన కరుణ వైరస్ à°’à°•à°°à°¿ నుంచి à°’à°•à°°à°¿à°•à°¿ నుంచి ఒక్కరికీ  à°¸à°‚క్రమిస్తాది అని, అనవసరముగా రోడ్లపై సంచరించే ఎటువంటి వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు

తీసుకుంటామని ఎస్పీ గారు తెలియజేసినారు. 

ప్రజలు à°ˆ  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసువారికి సహకరించాలని తెలిపారు. 

లాక్ డౌన్ సమయంలో ఇంటినుండి

బయటికి రాకుండా ఉండాల అని. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని.. అలా బయటికి వచ్చే ప్రజలు మాస్క్ కు ధరించాలి అన్నారు. 

ప్రతి రోజు ఉదయం 6గం..నుంచి 9గం..

వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయటకు ప్రభుత్వ వారు అనుమతించింది. 

మెడికల్ షాపులు 24à°—à°‚.. అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

గూడ్స్, ఆక్వా కల్చర్,

కోకోనట్, ఫార్మా, మెడికల్,ఆయిల్ పామ్ బ్యాంకు,  à°ªà±‹à°¸à±à°Ÿà°²à±, కమ్యూనికేషన్  à°¸à°°à°«à°°à°¾à°•à± అనుమతులు ఉన్నాయని తెలిపారు. 

కోకో కోలా కంపెనీ వారు పికెట్ à°² వద్ద  à°µà°¿à°¦à°¿

నిర్వహణ లో ఉన్న పోలీస్ సిబ్బందికి మరియు మెడికల్ సిబ్బంది కి వాటర్ బాటిల్స్ ఎస్పి చేతుల మీదుగా సిబ్బందికి అందచేశారు. ఎస్పీ కోకోకోలా కంపెనీ సిబ్బంది ని

అభినందించారు. 

పగో జిల్లాలో 624 మంది పై ఐపిసి కేసులు నమోదు: . . .

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వ విధించిన లాక్ డౌన్ నియమ నిబంధనలు

ఉల్లంఘించిన 624 మంది పై ఐపిసి కేసులు నమోదు పరిచినట్లు 2883 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కరీముల్లా షరీఫ్ ఓ ప్రకటనలో

తెలిపారు.  à°—à°¤ నెల 23. నుంచి నుండి ఏప్రిల్ 04. (శనివారం)  à°µà°°à°•à± మొత్తం 857 వాహనములను స్వాధీనం చేసుకున్నట్లు 9432  à°Žà°‚.వి ఐ యాక్ట్ కేసులు  44,04,000రూ. అపరాధ రుసుము విధించినట్లు

తెలిపారు. మొత్తం 30 కోడిపుంజులను ,34  à°•à±‹à°¡à°¿ కత్తులను, 353 మద్యం సీసాలను 184 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసారు. 

ఈ సందర్భంగా అదనపు ఎస్పి అడ్మిన్

మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా  à°¨à°¿à°¯à°® నిబంధనలకు ఎవ్వరైనా వ్యతిరేకంగా ప్రవర్తించిన యెడల వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలియపరు. అట్టివారికి

రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అర్హతను కోల్పోతారని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 9.00 గంటల లోపు ప్రజలు నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే

నిమిత్తం బయటకు రావాలని లేదా  à°…త్యవసరమైతే తప్ప ఎవరైనా సరే అనవసరంగా రోడ్లమీద తిరగ రాదని తెలియజేసినారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam