DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ రూల్స్ కచ్చితంగా పాటించాలి: ఏలూరు డిఐజి మోహన్ రావు 

*పగో జిల్లా చెక్ పోస్ట్ ల్లో విస్తృత తనిఖీలు, పర్యవేక్షణ*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 06, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : లాక్ డౌన్

అమలు నేపథ్యంలో సోమవారం  à°¹à°¨à±à°®à°¾à°¨à± జంక్షన్ లోని పలు చెక్ పోస్టులను ఏలూరు రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు à°†à°•à°¸à±à°®à°¿à°• తనిఖీలు నిర్వహించారు. 
కరోనా మహమ్మారి రక్కసి

వ్యాప్తి నివారణకై పూర్తి లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలియచేసారు. కృష్ణాజిల్లాలో పరిస్థితులమీక్షించేందుకు నూజివీడు DSP శ్రీనివాసులుతో కలిసి

విజయవాడ సిటీ- కృష్ణాజిల్లా బోర్డర్ వద్ద ఉన్న ఏ -సీతారామపురం చెక్ పోస్ట్ , హనుమాన్ జంక్షన్ లోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న చెక్ పోస్ట్ ను, పశ్చిమ గోదావరి-కృష్ణా

జిల్లాకు బోర్డర్ వద్ద ఉన్న బొమ్ములూరు చెక్ పోస్ట్ à°² ప్రాంతాల్లో పర్యటించారు. 

అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కొన్ని ఆదేశాలు జారీ

చేస్తూ, నిత్యావసర సరుకుల వాహనాలకు అనుమతి తప్పనిసరిఅని,అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేయాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రతి సిబ్బంది  à°«à±‡à°¸à±

మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు ధరించాలని తెలిపారు.

అనంతరం హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి

కౌన్సిలింగ్ చేశారు.

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ*........

లాక్ డౌన్ అమలుకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలని, ఇదే స్ఫూర్తి చివరి వరకు కొనసాగాలని

తెలిపారు.

అవకాశాన్ని సొమ్ము చేసుకోవలనుకుంటే చర్యలు తప్పవు. నిత్యవసర సరుకులు, శానిటైజర్లు,మాస్కులు ఎక్కువ  à°µà°¿à°•à±à°°à°¯à°¿à°‚చే వారిపై కేసులు నమోదు చేస్తాం

అన్నారు.

లాక్ డౌన్ ను పోలీసు  à°¸à°¿à°¬à±à°¬à°‚దిచే సమర్థవంతంగా అమలుపరుస్తున్నామన్నారు. 

కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రజలు ఎవరూ కూడా

ఇల్లు వదిలి బయటకు రాకూడదు, అందరూ అప్రమత్తతో మెలగాలని తెలిపారు. 

ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 39 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణాజిల్లాలో - 9,

పశ్చిమగోదావరి జిల్లాలో -16, రాజమండ్రిలో -4, తూర్పుగోదావరి జిల్లాలో 10 పాజిటివ్ కేసులు నమోదు కావడం తో ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. 

వ్యవసాయ

పనులు చేసుకునే రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు మాత్రమే వారి కార్యకలాపాలను కొనసాగించాలన్నారు. 

నిత్యవసర సరుకుల రవాణా విషయంలో ఎటువంటి

ఆంక్షలు లేవు. ఆ వాహనాలను ఎక్కడా కూడా ఆపకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం అన్నారు.

విదేశాలనుండి వచ్చినవారు' అదేవిధంగా తబ్లిక్ జమాత్ నుండి వచ్చినవారు

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో నూజివీడు డి.ఎస్.పి శ్రీనివాసులు, హనుమాన్ జంక్షన్ సి ఐ డి.

వెంకటరమణ, హనుమాన్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ ట్రాఫిక్, వీరవల్లి ఎస్ఐలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam