DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్దమనసుతో రాజమండ్రి కానిస్టేబుల్ సిఎం నిధికి రూ. 20 వేలు విరాళం 

*కుమారుడి జన్మదిన వేడుకలు రద్దు చేసి విరాళం అందజేత* 

*రాజమండ్రి కానిస్టేబుల్ కు సర్వత్రా అభినందనల వెల్లువ*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 06, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :తూర్పు గోదావరి జిల్లా  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం కు చెందిన కానిస్టేబుల్ à°—à°¾ పని చేస్తున్న అనిల్ కుమార్ పెద్ద

మనసుతో సమాజం పట్ల తన భాద్యతలను నిర్వర్తించారు. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో‌ కానిస్టేబుల్ à°—à°¾ పని చేస్తున్న అనిల్ కుమార్ తన రెండవ కుమారుడు ఎన్.జయ సింహా మొదటి

పుట్టినరోజు ( ఏప్రిల్ 7 ) ను పురస్కరించుకుని వేడుకలు రద్దు చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి‌ రూ.20 వేల విరాళం à°—à°¾ అందించారు.  

కరోనా విలయతాండవం చేస్తున్న

సమయంలో కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుని కరోనా నియంత్రణ చర్యలకు తన వంతుగా à°† వేడుకల నిధులను ముఖ్యమంత్రి సహాయనిధికి‌ అందజేసిన పోలీస్

కానిస్టేబుల్ ఎన్.అనిల్ కుమార్ ను రాజమహేంద్రవరం అర్బన్ యస్.పి డాక్టర్ షేముషి బాజ్పాయ్, దవిళేశ్వరం పోలీసు స్టేషను సి.ఐ, సిబ్బంది మరియు  à°ªà±‹à°²à±€à°¸à± శాఖలో అధికారులు,

సిబ్బంది అభినందిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam