DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వికాస తరంగిణికి శ్రీకాకుళం ఎస్పీ, నగర కమిషనర్ అభినందనలు. .

*సమాజ సేవలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర అత్యంత కీలకం: ఎస్పీ అమ్మి రెడ్డి *

*సమాజ శ్రేయస్సులో వికాస తరంగిణి ఆదర్శం: నగర à°•à°®à°¿à°·à°¨à°°à± నల్లనయ్య * 

*జిల్లాలో

 à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో మాస్క్ లు, సోప్ లు, అన్న ప్రసాద పంపిణీ.  . .*

*కరోనా రాక్షసుడికి అడ్డుకట్ట వేసేది జాగ్రత్తల వల్లే : ఉషశ్రీ *

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 07, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుడి బారి నుంచి సామాన్యులకు రక్షణ కల్పించేందుకు జిల్లా వికాస తరంగిణి ముందుకు రావడం

అభినందనీయమని à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న

వికాసతరంగిణి శ్రీకాకుళం జిల్లా బృందం మంగళవారం ఎస్పీ ని కలిసి భారీ సంఖ్యలో మాస్క్ లు, సోప్ లు, ఇతర రక్షణ సామాగ్రిని అందించాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం

వికాసతరంగిణి అధ్యక్షురాలు ఉషశ్రీ తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలను ఎస్పీ కి వివరించారు. మహిళల్లో చైతన్యం, అవగాహనా కల్పించేందుకు

క్యాన్సర్ అవగాహనా, ఉచిత పరీక్షలు, పశు వైద్య శిబిరాలు, ఇతర ఉచిత వైద్య శిబిరాలు, తదితర కార్యక్రమాలను వివరించారు. అదనపు ఎస్పీ బృందానికి సైతం వీరు మాస్క్ లను

అందించారు. 

ప్రస్తుతం సమాజాన్ని కరోనా మహమ్మారి ఇబ్బంది పాలు చేస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా లోని పలు ప్రాంతాల్లో మాస్క్ లు, శానిటైజర్లు, సోప్ లు,

అన్నార్తులకు ఆహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి కొరకు 100 మాస్క్ లను, 100 డెట్టాల్ సబ్బులను అందించారు. 

మునిసిపల్

కమిషనర్ కార్యాలయం లో. .

వికాస తరంగిణి బృందం శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్ కార్యాలయం లో సుమారు 100 మాస్క్ లను,  450 డెట్టాల్ సబ్బులను, మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య

కు అందించారు. విధుల్లో నిరంతరం పనిచేస్తున్న మునిసిపల్ సిబ్బందికి అందించాల్సిదిగా కోరారు. 
ఈ సందర్బంగా కమిషనర్ నల్లనయ్య వీరికి అభినందనలు తెలిపారు. సమాజ

శ్రేయస్సులో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య అభిప్రాయం పడ్డారు. చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరమైన ప్రవచనం అందించడం తో పాటు,

సమాజ సేవలో సైతం అగ్ర స్థానం లో నిలిచారన్నారు. 

డిమిలాడ లో . . .

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా నందిగాం మండలశాఖకు  à°šà±†à°‚దిన దిమిలాడ గ్రామ వికాస తరంగిణి  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో

దిమిలాడ, లింగాలపాడు, బాలకవానిపేట గ్రామాలలో 400 డెట్టాల్ సబ్బులు, 
300 మాస్కులు, 100 కి పైగా అన్న ప్రసాద వితరణ చేసారు. సభ్యుల సహకారం తో జరిగిన ఈ కార్య క్రమంలో

శ్రీకాకుళం జిల్లా వికాస తరంగిణి కార్యదర్శి వేమన  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

టెక్కలి లో . . .

శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ వికాస తరంగిణి బృందం ఆధ్వర్యవం లో

టెక్కలి గ్రామా పరిసరాల్లో 300 డెట్టాల్ సబ్బులు, 300 మాస్కులు, 300 అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా కార్యదర్శి వేమన, రాజశేఖర్ తదితరులు

పాల్గొన్నారు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam