DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ టెట్ 2018 ఫలితాలు విడుదల, 57.48 శాతం అర్హత.

విశాఖపట్నం, జులై 02 , 2018 (DNS Online ) ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఎలిజినీలిటీ టెస్ట్ ( ఏపీ టెట్ ) 2018 పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంట శ్రీనివాసరావు సోమవారం విడుదల

చేశారు. నగరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో గల వై వి ఎస్ మూర్తి ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమం లో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ జూన్ 10

నుంచి 19 వరకూ తొమ్మిది రోజుల పాటు 113 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 397957 మంది దరఖాస్తు చేసుకోగా 370573 మంది (93.11 శాతం ) హాజరు కాగా వారిలో 213042 మంది ( 57 . 48 శాతం ) అర్హత సాధించారని

తెలిపారు. వీరిలో ఓసీ అభ్యర్థులకు అర్హత మార్కులను  60  à°¶à°¾à°¤à°‚ ( 150 మార్కులకు గాను 90  à°°à°¾à°µà°¾à°²à°¿ ),  à°¬à±€à°¸à±€ అభ్యర్థులకు అర్హత మార్కులను  50  à°¶à°¾à°¤à°‚ ( 150 మార్కులకు గాను 75  à°°à°¾à°µà°¾à°²à°¿ ),

 à°Žà°¸à±à°¬à±€ అభ్యర్థులకు అర్హత మార్కులను  40  à°¶à°¾à°¤à°‚ ( 150 మార్కులకు గాను 60  à°°à°¾à°µà°¾à°²à°¿ ) వస్తే చాలు అని తెలియచేసారు. ఈవిధంగా అర్హత సాధించిన వారి జాబితాను సోమవారం అయన విడుదల

చేశారు. గతం ఏడాది  à°Ÿà±†à°Ÿà±à°²à±‹  4,30 వేల మంది హాజరయ్యారు. ఇంప్రూవ్మెంట్ కోసం చాలామంది తిరిగి à°ˆ ఏడాది దరఖాస్తు  à°šà±‡à°¶à°¾à°°à°¨à°¿, జూన్ 20 à°¨ తొలి à°•à±€ విడుదల, 7227  à°µà°šà±à°šà°¾à°¯à°¿,  à°µà°¾à°Ÿà°¿à°²à±à°²à±‹ 846

మాత్రమే రుజువులు వచ్చాయి.  à°¤à±à°¦à°¿ à°•à±€ 26 à°¨ విడుదల చేశామని తెలియచేసారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి క్రీడా ప్రావీణ్యత ఉన్నట్టయితే వాటిని కూడా చూసి వారికి కౌన్సలింగ్

జరుగుతుందని తెలిపారు. 
మొత్తం సబ్జెక్టు à°² వారీగా  à°ªà±‚ర్తి వివరాలు.... 
పేపర్ 1 కు 169051  à°®à°‚ది దరఖాస్ట్ చేసుకోగా,  160796 మంది పరీక్షకు హాజరుఅయ్యారు. వీరిలో  111527   మంది

అర్హత సాధించారు. మొత్తం à°ˆ పరీక్షలో 69.36 శాతం అర్హత సాధించారు. 

పేపర్ 2 ఏ  à°²à±‹ సోషల్ సబ్జెక్టుకు 66922  à°®à°‚ది దరఖాస్ట్ చేసుకోగా,  62466 మంది పరీక్షకు హాజరుఅయ్యారు. వీరిలో

 28172   మంది అర్హత సాధించారు. మొత్తం à°ˆ పరీక్షలో 45 .1 శాతం అర్హత సాధించారు. 

పేపర్ 2  à° లో గణితం, సైన్సు సబ్జెక్టుకు 77832  à°®à°‚ది దరఖాస్ట్ చేసుకోగా,  70453 మంది పరీక్షకు

హాజరుఅయ్యారు. వీరిలో  29823   మంది అర్హత సాధించారు. మొత్తం à°ˆ పరీక్షలో 42 .33 శాతం అర్హత సాధించారు. 

పేపర్ 2 ఏలో భాషా సబ్జెక్టులకు 68013  à°®à°‚ది దరఖాస్ట్ చేసుకోగా,  61462 మంది

పరీక్షకు హాజరుఅయ్యారు. వీరిలో  35197   మంది అర్హత సాధించారు. మొత్తం à°ˆ పరీక్షలో 57 .27 శాతం అర్హత సాధించారు. 

పేపర్ 2 బి లో ఫిజికల్ సైన్స్  à°¸à°¬à±à°œà±†à°•à±à°Ÿà±à°•à± 16139  à°®à°‚ది

దరఖాస్ట్ చేసుకోగా,  15396 మంది పరీక్షకు హాజరుఅయ్యారు. వీరిలో  8323   మంది అర్హత సాధించారు. మొత్తం à°ˆ పరీక్షలో 54 .06 శాతం అర్హత సాధించారు. 

ఈ పరీక్షలకు మొత్తం 397957 మంది

దరఖాస్తు చేసుకోగా 370573 మంది (93.11 శాతం ) హాజరు కాగా వారిలో 213042 మంది ( 57 . 48 శాతం ) అర్హత సాధించారని తెలిపారు. 

టాప్ ర్యాంకర్లు వీరే...

పేపర్ 1 లో  à°µà±‡à°®à°¨ కుసుమ ( కృష్ణ జిల్లా) 146

మార్కులు, పేపర్ 2 సోషల్ లో ఆర్య విష్ణుప్రియ ( ఒంగోలు)  136 మార్కులు, పేపర్ 2 ఏ గణితం, సైన్స్ లో ఇమంది విజయ లక్ష్మి (విజయనగరం) 135 మార్కులు, పేపర్ 2 ఏ గణితం, సైన్స్ లో పాతకొకలా

బేబీ షాలిని (పశ్చిమ గోదావరి ) 135 మార్కులు,  à°ªà±‡à°ªà°°à± 2 ఏ తెలుగు లో చింతలపల్లి లావణ్య  (నెల్లూరు ) 134 మార్కులు,  à°ªà±‡à°ªà°°à± 2 ఏ హిందీ లో అచుకట్ల గౌసియా  (à°•à°¡à°ª) 142 మార్కులు,  à°ªà±‡à°ªà°°à± 2 ఏ

ఇంగ్లిష్ లో à°Žà°‚. ప్రభాకర బాబు  (గుంటూరు) 138 మార్కులు,  à°ªà±‡à°ªà°°à± 2 ఏ ఫిజికల్ సైన్స్ లో షేక్ షంషుద్దీన్  (కృష్ణ ) 135 మార్కులు,  à°ªà±‡à°ªà°°à± 2 ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పాములా

వేణుగోపాల్ (చిత్తూర్ ) 135 మార్కులు, సాధించి ఆయా విభాగాల్లో తొలి స్థానాన్ని పొందారు. 
ఈ ఫలితాల విడుదల కార్యక్రమం లో విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి, ఎయు వీసీ

డాక్టర్ జి. నాగేశ్వర రావు, విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర రెడ్డి. ఏ యూ  à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà±à°°à°¾à°°à± డాక్టర్ ఉమా మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam