DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నదాన పథకానికి గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ రూ.50 వేలు విరాళం

(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .

శ్రీకాకుళం, ఏప్రిల్ 09, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సర్వజన ఆసుపత్రిలో శ్రీ సత్య సాయి అన్నపూర్ణ సేవా సంఘం

నిర్వహిస్తున్న అన్నదన పథకానికి గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ రూ.50 వేలు విరాళం అందించింది. గురు వారం యార్లగడ్డ గీతా శ్రీకాంత్ దంపతులు  à°¨à°¿à°¤à±à°¯à°¾à°¨à±à°¨à°¦à°¾à°¨ పథకం మనకు 50 వేల

రూపాయలు చెక్కును శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మణ రావుకు సర్వజన ఆసుపత్రి సత్యసాయి అన్నదాన భవనం వద్ద అందజేసారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న తరుణంలో ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు సత్యసాయి సంస్థ అందిస్తున్న సేవలు అనిర్వచనీయం అని గీత శ్రీకాంత్ అన్నారు. 
à°ˆ

కార్యక్రమంలో దుప్పల వెంకటరావు గారు, ప్రజా ఆరోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.సుగుణాకర రావు,  à°¶à±à°°à±€ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు జి.రమణ బాబు, జోనల్

కన్వీనర్ డాక్టర్ లక్ష్మణరావు, జోనల్ సేవాదళ్ ఇంచార్జ్ ఏవి.రామకృష్ణారావు, అన్నపూర్ణ సేవా సంఘం  à°‰à°ªà°¾à°§à±à°¯à°•à±à°·à±à°²à± ఎస్ రామచంద్రరావు, జయరాం,  à°†à°¡à°¿à°Ÿà°°à± తమ్మన భాస్కర్,

వేణు మాస్టర్  à°…న్నపూర్ణ సేవా సంఘం సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. 
ఎస్పీకి లక్ష రూపాయల చెక్కు అందించిన సి.ఎం.ఆర్ శ్రీకాకుళం, ఏప్రిల్ 9 : సి.ఎం.ఆర్ అధినేత మావూరు

వెంకట రమణ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కు కరోనా సహాయార్ధం లక్ష రూపాయల చెక్కును గురు వారం అందజేసారు. బాపూజీ కళా మందిర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా

కలెక్టర్ సహాయ నిధికి లక్ష రూపాయలు, ఎస్పీకి లక్ష రూపాయలు చొప్పున చెక్కును అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam