DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యవసర ప్రయాణాలకు పొలిసు అనుమతులు :డిజిపి  

*ఇతర చోట్ల లాక్ డౌన్ లో చిక్కిన వారికి కొంత వెసులుబాటు* 

*ఎస్పీ నుంచి నేరుగా వచ్చిన మెసెజ్ మాత్రమే చెల్లుబాటు : విశాఖ ఎస్పీ బాపూజీ* 

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 13, 2020 (డిఎన్ఎస్) : గత 21 రోజులుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న లాక్ డౌన్ కట్టడికి ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన

ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొంత వెసులు బాటు కల్పించింది. అత్యవసర పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన ప్రజలకు వారి సొంత వాహనాలకు అనుమతులు

ఇవ్వనున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ ( డిజిపి) గౌతం సవాంగ్ ఓ ప్రకటనలో తెలియచేసారు. ఈ మేరకు ప్రయాణీకులు చిక్కుకు పోయిన జిల్లా ఎస్పీ లకు నిర్ణిత

దరఖాస్తు లో తమ పేరు, వివరాలను తెలియచేస్తూ చేరవలసిన గమ్య స్థానాన్ని వివరం తో పాటు, వాహనం లో ఎంతమంది ప్రయాణిస్తున్నారో కూడా తెలియచేయాలన్నారు. వివరాలన్నీ

పరిశీలించిన తర్వాత నేరుగా దరఖాస్తు దారుని ఫోన్ కి వాట్సాప్ సందేశం నేరుగా ఎస్పీ కార్యాలయం నుంచే వస్తుందని, ఆ సందేశం మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.

దాన్ని ఇతర ఫోన్ కు ఫార్వార్డ్ చేస్తే అనుమతించబడదన్నారు. 

దరఖాస్తు దారు నింపవలసిన వివరాలు:. . .

1 . పేరు: . . .   
2 . ఫోన్ నెంబర్  : . . .   
3 . మీ ఆధార్ నెంబర్ :   
4 . మీరు

ఉంటున్న పోలీస్ స్టేషన్ పరిధి :  
5 . వెళ్లే వారి పేరు వివరాలు : 
6 . దరఖాస్తు పెట్టిన వారితో బంధుత్వం : 
7 . డ్రైవర్ పేరు:    
8 . లైసెన్స్ నెంబర్ : 
9 . వాహనం నెంబర్ : 
10 .

ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ రహదారి మీదుగా వెళ్తుంది : 
11 . ఇందుకోసం వెళ్తున్నారు : 
12 . ఎన్ని రోజులు అనుమతి కావాలి : 

ఈ వివరాలతో కూడిన దరఖాస్తు ను ఆయా జిల్లాల

ఎస్పీ కార్యాలయానికి పంపాల్సిందిగా సూచించారు. à°† జిల్లా à°² ఎస్పీ వాట్సాప్ , à°ˆ మెయిల్ వివరాలను అయన విడుదల చేసారు. 

నేరుగా వచ్చిన మెసెజ్ మాత్రమే చెల్లుబాటు :

విశాఖ ఎస్పీ బాపూజీ* 

రాష్ట్ర డిజిపి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే ప్రజలకు అనుమతులను మంజూరు చెయ్యడం

జరుగుతుందని విశాఖపట్నం జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ ఓ ప్రకటన లో తెలిపారు. గత 21 రోజులుగా జిల్లా లో చిక్కుకు పోయిన ప్రజలకు అత్యవసర పరిస్థితులకు ఈ అనుమతులు మంజూరు

చెయ్యడం జరుగుతుందన్నారు. తమ పరిధిలో దరఖాస్తు చెయ్యవలసిన వివరాలను ఆయన విడుదల చేసారు. 

విశాఖపట్నం జిల్లాలో దరఖాస్తు చెయ్య వలసిన వివరాలు :. . .

వాట్సాప్ : +91

95052 00100 ,  à°°à±†à°‚à°¡à°µ నెంబర్:  +91 94409 04229 . ఈమెయిల్:  commandcontrolvspr@gmail.com ,             
  
మిగిలిన జిల్లాల  à°µà°¾à°Ÿà±à°¸à°¾à°ªà± మరియు à°ˆ మెయిల్ వివరాలను pdf  à°²à±‹ ఇవ్వడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam