DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 3 వరకూ లాక్ డౌన్, సప్తపది సూత్రాలను పాటించాలి 

*కరోనా పై ప్రజా విజయాన్ని పొందేందుకే సప్తపది సూత్రాలు పాటిద్దాం* 

*ప్రయివేట్ ఉద్యోగులను తొలగించరాదు, పరిశ్రమలకు సూచన* 

*జాతి నుద్దేశించి చేసిన

ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 14, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : దేశ ప్రజల ఆరోగ్యం, పరిరక్షణ కోసం

లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతి నుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం లో ఆయన ఈ 20 రోజుల అదనపు లాక్ డౌన్ లో

సప్తపది సూత్రాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.  à°µà°¾à°Ÿà°¿à°²à±à°²à±‹ ప్రధాన మైనవి, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్న మాస్క్ లను ధరించాలన్నారు. పేదలకు

à°…à°‚à°¡à°—à°¾ నిలబడాలన్నారు, తాత్కాలిక ఉద్యోగులను తొలగించరాదన్నారు. పూర్తి నిబంధనలను బుధవారం ప్రకటించడం జరుగుతుందన్నారు.  à°—à°¤ నెల 22 à°¨ నిర్వహించిన జనతా కర్ఫ్యూ,

అనంతరం 23 నుంచి అమలు జరుగుతున్నా లాక్ డౌన్ ప్రక్రియ కు సహకరిస్తున్న దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  à°•à°·à±à°Ÿà°¾à°²à°¨à± ఎదుర్కొని దేశాన్ని రక్షించేందుకు

ప్రజలు నడుము కట్టడం అభినందించ దగ్గ  à°ªà°°à°¿à°£à°¾à°®à°‚ అన్నారు. కరోనా  à°•à°Ÿà±à°Ÿà°¡à°¿à°²à±‹ దేశమంతా ఒకే మాట మీద నిలబడిందన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత కరోనా ను

ఎదుర్కొనడంలో సఫలం అయిందన్నారు. కరోనా  à°¯à±à°¦à±à°§à°‚ పై భారత్  à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚à°šà°¿à°¨ తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కనీస దూరం పాటించడంతో భారత్ కు  à°²à°¾à°­à°‚

జరిగిందన్నారు. దేశంలో చాలా మందికి 
ఆహారం కూడా దొరకలేదని, ప్రయాణాలు చేయలేని పరిస్థితులు  à°Žà°¦à±à°°à°¯à±à°¯à°¾à°¯à°¨à°¿, అయినప్పటికీ ఎందరో దాతలు తమ ఔదార్యాన్ని

చాటుకున్నారని, వారి మానవత్వ లక్షణాలను అభినందించారు.  à°¦à±‡à°¶ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని à°† భగవంతుని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. విదేశల నుంచి నుంచి వచ్చిన

వారికి 14 రోజులు క్వారంటైన్ కు  à°ªà°‚పించామన్నారు. కరోనా మరింత ఉధృతం కాకుండా తమలో  à°‰à°¨à±à°¨ విమానాశ్రయాలలో అన్నిటిని బందు చేశామన్నారు ప్రధాని

తెలిపారు. 

మంగళవారం దేశ ప్రధాని ప్రజలకు అందించిన సప్తపది సూత్రాలు ఇవే: . .. 

1 వయోజనులు, సీనియర్ సిటిజన్ à°²  à°°à°•à±à°·à°£ ముఖ్యం 

2 కనీస దూరం పాటిద్దాం, ప్రతి

ఒక్కరూ మాస్క్ లు పెట్టుకుందాం.

3 వ్యాధి నిరోధక శక్తి కోసం ఆయుష్ విభాగం ఇచ్చిన నియమావళి పాటిద్దాం. 

4 à°†à°°à±‹à°—్య సేతు మొబైల్ యాప్ ను వాడదాం.

5 పేదలు,

వారి కుటుంబాలకు సహాయం చేస్తూ à°…à°‚à°¡à°—à°¾ నిలబడదాం.  

6  పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే శ్రామికులకు à°…à°‚à°¡à°—à°¾ నిలుద్దాం. పరిశ్రమలు వారిని తొలగించవద్దు.

7 ప్రజా

రక్షణ కోసం కరోనా పై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న సైనికులు, కార్యకర్తలను గౌరవిద్దాం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam