DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 3 వరకూ లాక్‌డౌన్‌ పై మార్గదర్శకాల విడుదల

*à°ˆ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు* 

*హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు లేవు:.* 

*బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు*

*(DNS

రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 15, 2020 (డిఎన్ఎస్) : లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి

సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు

మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

అనుమతులు ఇచ్చినవి వీటికే. . .

*ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు

అనుమతి*

* à°…ంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి లోపు మాత్రమే అనుమతి*

* à°†à°°à±‹à°—్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథం, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా

కేంద్రాలు యథాతథం*

* à°ªà°¾à°²à°•à± సంబంధించిన వ్యాపారాలు, పాల à°‰à°¤à±à°ªà°¤à±à°¤à±à°²à±, పౌల్ట్రీ పరిశ్రమ, à°Ÿà±€, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.

* à°‰à°ªà°¾à°§à°¿ హామీ పనులకు

అనుమతి*,

* à°…క్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి

* à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà±à°°à°­à±à°¤à±à°µ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల à°•à°¾à°°à±à°¯à°•à°²à°¾à°ªà°¾à°²à°•à± అనుమతి*

* à°µà±à°¯à°µà°¸à°¾à°¯ పరికరాలు,

విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి

* à°µà±à°¯à°µà°¸à°¾à°¯ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి*

* à°µà°¿à°¤à±à°¤à°¨à±‹à°¤à±à°ªà°¤à±à°¤à°¿ సహా ఎరువులు, పురుగుమందుల

దుకాణాలకు అనుమతి

* à°¬à±à°¯à°¾à°‚కుల కార్యకాలాపాలు యథాతథం*

* à°…నాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి

* à°°à±‹à°¡à±à°² పక్కన దాబాలు, వాహన

మరమ్మతుల à°¦à±à°•à°¾à°£à°¾à°²à°•à± అనుమతి*

*వస్తు సామాగ్రి గోదాములు, శీతల గోదాములకు అనుమతి

*à°ˆ కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి

*ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు,

మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి

బహిరంగ

ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి 

*భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌,

కేబుల్‌ సర్వీసులు యథాతథం 

*ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి

*వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి

తప్పనిసరి

అనుమతులు ఇవ్వని రంగాలు : . . .

* à°µà±ˆà°¦à±à°¯ సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ

*ఇతర ప్రాంతాల నుంచి

కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ

* à°¸à°¿à°¨à°¿à°®à°¾ హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసివేత

* à°µà°¿à°¦à±à°¯à°¾

సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేత*

* à°®à°¤ ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం

*బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు

హాట్ స్పాట్

ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు లేవు : . . . 

హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ

ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది. 

హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. హాట్‌స్పాట్‌ జోన్లను

రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించనున్నాయి. 

ఈ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam