DNS Media | Latest News, Breaking News And Update In Telugu

76 వేల  కేసులు - రూ. 4 కోట్లకు పైగా ఫైన్ లు: ఏలూరు డిఐజి

*ఏలూరు రెడ్ జోన్ ప్రాంతంలో డిఐజి మోహన్ రావు విస్తృత తనిఖీ* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 16, 2020 (డిఎన్ఎస్) : స్టేజి 2

లాక్ డౌన్ నేపథ్యంలో  à°à°²à±‚రు పట్టణ పరిధిలో రెడ్ జోన్ à°—à°¾ ప్రకటించిన ఆర్ ఆర్ పేట లో గురువారం ఏలూరు రేంజ్ డీఐజీ కే. వి మోహన్ రావు విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్కడ

ఉన్న తాసిల్దార్  à°µà°¿ సోమశేఖర రావు ని అక్కడ ఉన్న పరిస్థితుల గురించి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. à°ˆ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఏలూరు రేంజి పరిధిలో 27 రెడ్ జోన్

 à°ªà±à°°à°¾à°‚తాలు ఉన్నాయని, వాటిల్లో 14  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా లోనే ఉన్నాయన్నారు. à°ˆ  à°ªà±à°°à°¾à°‚తాలలో ఉన్న వారందరూ భయపడకుండా లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ స్వీయ రక్షణ

పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  à°ªà±‹à°²à±€à°¸à± వారికి సహకరించాలని తెలియజేసినారు 

అంతకు ముందు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీ

చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న పోలీస్ పికెట్ లో జరిపిన తనిఖీల్లో విధుల్లో ఉన్న

సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపీ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.  à°¨à°¿à°·à±‡à°§ సమయంలో రోడ్డుపై అనవసరంగా

సంచరిoచరాదని తెలిపారు. 

76 వేల  à°•à±‡à°¸à±à°²à± - రూ. 4 కోట్లకు పైగా ఫైన్ లు : . .. 

లాక్ డౌన్ నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలో ఇప్పటివరకు 4 వేల కేసులు నమోదు చేశామని, 7600

మందిని అరెస్టు చేసినట్లు, 76000 à°Žà°‚.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి 4 కోట్లు 41 లక్షలు అపరాధ రుసుమును వసూలు చేసినట్లు తెలిపారు.  à°¸à±à°®à°¾à°°à± 7000 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై

కేసులు నమోదు చేసినట్లు à°—à°¾ తెలియజేసారు. 

ఈ తనిఖీల్లో డీఐజి తో పాటుగా ఏలూరు డి.యస్.పి ఓ.దిలీప్ కిరణ్, ఏలూరు టూ టౌన్ సీఐ ఆది ప్రసాదు, ఏలూరు త్రీ టౌన్ సీఐ ఎం ఆర్

ఎల్ ఎస్ ఎస్ మూర్తి, ఇతర పోలీస్ సిబ్బంది హాజరైనారు. 

అత్యవసరాలకు అనుమతి : . .. 

వైద్య పరముగా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వారికి అన్ని జిల్లాల యొక్క

ఎస్పి లకు పాస్ లు  à°‡à°µà±à°µà°®à°¨à°¿  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సావాంగ్ ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనికై దరఖాస్తు చేసుకునే వారు  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా

ఫోన్ నెంబర్ 8332959175, తూర్పు గోదావరి జిల్లా 9494933233, రాజమహేంద్రవరం, 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లకు వైద్య సదుపాయం కొరకు ప్రయాణం చేయు వారు పై

ఫోన్ యొక్క వాట్సాప్ లకు సందేశం పంపించిన యెడల సదరు అభ్యర్థనను ఎస్పీలు పరిశీలన చేసి  à°®à±€ ఫోన్ లకు ధ్రువ పత్రాలు పంపుతారని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam