DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రాజకీయం : గుంటూరు కాంగ్రెస్ నుంచి ఔట్, జనసేనలోకి ఇన్  

రేపే జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం..
విశాఖపట్నం, జులై 2 , 2018 (DNS Online ): రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజాకీయ పార్టీల సమీకరణాలు వాడి వేడిగా మారుతున్నాయి. ఒక్కొక్క

పార్టీ లో భారీగా మార్పులు వస్తున్నాయి. ఇంతకాలం స్తబ్దత à°—à°¾ ఉన్న గుంటూరు సభ్యులు కూడా కాంగ్రెస్ కు గట్టి ఝలక్ ఇచ్చేసారు.  à°¤à°¦à±à°ªà°°à°¿ జనసేన పార్టీలో చేరడం కూడా

ఖాయమై పోయింది. దానిలో భాగంగానే మంగళవారం జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల కార్యాలయం విశాఖపట్నం లోని సీతమ్మధార లో గల గుంటూరు నర్సింహా మూర్తి నివాసంలోనే

ప్రారంభం కానుంది. 
అత్యంత పురాతనమైన, ప్రతిష్ట కల్గిన పార్టీ గా పేరు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పీకల్లోతు కష్టాల్లోకి పోయింది. ఒక్కొక్కరుగా

పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఆదివారం ప్రముఖ పారిశ్రామిక వేత్త బొలిశెట్టి సత్యన్నారాయణ రాజీనామా చేయగా సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి

గుంటూరు నర్శింహారావు, అయన సతీమణి విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ ఇంచార్జి గుంటూరు భారతి లు రాజీనామా చేశారు. దీంతో విశాఖపట్నం కాంగ్రెస్ లో చెప్పుకోదగ్గ

నాయకులే లేకుండా పోయింది. రాష్ట్ర విభజన సమయం లో కాంగ్రెస్ పార్టీని మొత్తం రాష్ట్రమంతా వెలివేసిన, వీరు పార్టీ తరపున అండగా నిలబడి, పార్టీకి పూర్వ వైభవాన్ని

తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కొంతవరకూ ప్రతిష్టను కాపాడగలిగారు. ప్రస్తుతం పార్టీ లో జరుగుతున్నా వ్యవహారాలూ, మారుతున్నా సమీకరణాల నేపధ్యంలో తాము పార్టీలో

కొనసాగలేమని, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డి  à°¤à°® రాజీనామాలు పంపారు. పార్టీకి  à°¤à±Šà°²à°¿  à°¨à±à°‚à°šà°¿ అంకితభావంతో  à°ªà°¨à°¿à°šà±‡à°¶à°¾à°®à°¨à°¿,

 à°ªà°¾à°°à±à°Ÿà±€ అభివృద్ధికి కృషి చేసామని  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±. పార్టీలో  à°µà±à°¨à±à°¨  à°—ొప్ప నాయకులతో అందరితో కల్సి పని చేసినందుకు  à°¤à°®à°•à±  à°Žà°‚తో  à°¸à°‚తోషంగా వుందన్నారు.

 à°•à°¾à°‚గ్రెస్ పార్టీ నాయకులు , వార్డు అధ్యక్షులు , కార్యకర్తలు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని వారి అందరికి కృతజ్ఞతలు చెప్పారు.  à°‡à°‚à°¤  à°•à°¾à°²à°‚  à°†à°¦à°°à°¿à°‚à°šà°¿à°¨ ప్రతి

ఒక్కరికి పేరుపేరునా  à°§à°¨à±à°¯à°µà°¾à°¦à°¾à°²à± తెలిపారు.

ఇలా పేరున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి పోతుంటే ఇక బోర్డు మాత్రమే మిగిలే పరిస్థితి నెలకొంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam