DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమమతి: ఎస్పీ అమ్మిరెడ్డి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ అత్యవసర పనులకు మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ

అమ్మిరెడ్డి తెలిపారు. జిల్లాలోని పాలకొండలో గురువారం à°…ర్ధరాత్రి వివిధ కూడళ్లలోను, చెక్ పోస్ట్ ల్లోనూ ఆయన పర్యటించారు. ఏలాం కూడలి నుంచి ప్రధాన రహదారిని

పరిశీలించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో భాగంగా జిల్లాలో పూర్తిస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌ నడుస్తుందన్నారు. ఇరత ప్రాంతాల నుంచి

జిల్లాలోకి ఎవరూ రాకుండా ఉండేందుకు  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 28 అంతర్రాష్ట, 11 అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. à°ˆ చెక్‌పోస్టుల్లో 24 గంటలు తనిఖీలు

నిర్వహిస్తున్నారని తెలిపారు.  à°…నవసరంగా ఎవరైనా విచ్చలవిడిగా రోడ్లుపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 15 రోజులుగా  2500 వాహనాలను సీజ్‌ చేశామని, 3000

కేసులు నమోదు చేశామని తెలిపారు. చెక్‌ పోస్టుల వద్ద రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు వస్తే వారిని అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో

 à°°à°¿à°²à±€à°«à± కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 1300 మంది రిలీఫ్ కేంద్రాల్లో ఉన్నారన్నారు. 30 క్వారంటైన్‌ కేంద్రాల్లో 800 మంది వరకు ఉన్నారన్నారు. అక్కడ

మంచి ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. కోవిడ్ పరంగా జిల్లా సేఫ్‌ జోన్‌లో ఉందన్నారు. పాలకొండలో లాక్‌డౌన్‌ బాగా అమలు అవుతున్నదని పోలీసులపై ప్రశంశల జల్లు

కురిపించారు.ప్రజలు కూడా దీనికి సహకరించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కేవలం నిత్యావసర సరుకుల కొనుగోలు మాత్రమే రావాలని, ఎటువంటి పనులు లేకుండా

రోడ్లుపై‍à°•à°¿ రావద్దని హితవు పలికారు. à°ˆ కార్యక్రమంలో డీఎస్పీ రారాజు ప్రసాద్‌, సీఐ ఆదాం, ఎస్‌ఐ జనార‍్దన్‌, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam