DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నా కోపం అవినీతి, అన్యాయం మీదే వ్యక్తుల పై కాదు : పవన్ కళ్యాణ్ 

విశాఖపట్నం, జులై 2 , 2018 (DNS Online ): జనసేన కి వచ్చిన కోపం వ్యక్తులపై కాదని, కేవలం అధికారం లో ఉన్న నేతలు ప్రజల పట్ల చేస్తున్న అన్యాయం, దోచుకుంటున్న అవినీతి పైనే అని జనసేన

అధిపతి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం విశాఖ నగరం లోని విశాఖ కన్వేషన్ లో జరిగిన పార్టీ అంతర్గత సమావేశం లో అయన ఆవేశ పూరితంగా మాట్లాడారు. సెజ్ à°² పేరుతో రైతుల‌

భూములను దోచుకుని, రైతులను రోడ్డుపై పడేసారాఉన్నారు. తాము అధికారంలోకి à°µ‌స్తే రైతుల భూములు తిర‌à°—à°¿ రైతుల‌కు ఇచ్చేస్తామన్నారు. గాంధీయిజం, సోష‌లిజం à°•‌లిపితే

à°œ‌à°¨‌సేన పార్టీ అని,  à°¦à±‡à°¹à°¾à°¨à°¿à°•à°¿ à°’à°• à°°‌క్త‌నాళం à°¸‌రిపోదు.. దేశానికి à°’à°• à°¨‌ది à°¸‌రిపోదు అలాగే à°ˆ దేశానికి à°’à°• భావ‌జాలం à°¸‌రిపోద‌న్నారు. విజ‌à°¯‌à°¨‌à°—‌రంలో కార్య‌à°•‌ర్త‌లు

నిర్వ‌హించిన à°¸‌మావేశంలో మాట్లాడిన ఆయ‌à°¨ .. à°¬‌à°²‌మైన భావ‌జాలంతో రాజ‌కీయాల్లోకి à°µ‌చ్చాన‌ని, నా కోపం అవినీతి, అన్యాయ‌à°²‌పై à°¤‌ప్ప వ్య‌క్తుల‌పై కాద‌ని అన్నారు.

కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు à°¤‌à°¨‌ను బెదిరింపుల‌కు గురిచేశార‌ని, నా స్థాయి వ్య‌క్తినే బెదిరిస్తే సామాన్యుల à°ª‌రిస్థితి ఏంట‌ని ఆలోచించే రాజ‌కీయాల్లోకి

à°µ‌చ్చాన‌ని అన్నారు. à°…à°‚à°¦‌రిలా à°¸‌à°®‌స్య‌లు చూసి వెళ్లే à°®‌à°¨‌స్థ‌త్వం à°¤‌à°¨‌ది కాద‌ని, à°¸‌à°®‌స్య‌కు à°ª‌రిష్కారం వెతికే à°µ‌à°°‌కు పోరాటం చేస్తాన‌ని అన్నారు.

నిరుప‌యోగ‌మైన భూముల్లో à°ª‌రిశ్ర‌à°®‌లు పెట్టి ఉద్యోగాలు à°•‌ల్పించ‌à°¡à°‚ కోసం సెజ్ à°²‌ను ఏర్పాటు చేస్తే.. à°®‌à°¨ రాష్ట్రంలో నాయ‌కులు మాత్రం మూడు పంట‌లు పండే భూముల‌ను

రైతుల నుంచి లాక్కొంటున్నార‌ని మండిప‌డ్డారు. అలా లాక్కున్న భూముల్లో à°ª‌రిశ్ర‌à°®‌లు పెట్ట‌à°•‌, తిరిగి రైతుల‌కు ఇవ్వ‌కుండా à°°à°¿à°¯‌ల్ ఎస్టేట్ వ్యాపారం

చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. à°œ‌à°¨‌సేన పార్టీ అధికారంలోకి రాగానే రైతుల భూముల‌ను తిరిగిచ్చేలా à°š‌ర్య‌లు తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. 
/> ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు à°¤‌à°¨‌ను à°®‌ళ్లీ గెలిపిస్తే అద్భుతాలు చేస్తానని చెబుతున్నార‌ని, ఆయ‌à°¨ à°ˆ ఐదేళ్లు ప్ర‌à°œ‌à°² కోసం à°ª‌ని చేసి ఉంటే ఇలా అడుక్కునే

à°…à°µ‌à°¸‌à°°à°‚ ఉండేది కాద‌ని ఎద్దేవా చేశారు. విందులు, వినోదాలు, విదేశాల‌కు తిర‌à°—‌డానికి కోట్ల రూపాయలు à°–‌ర్చు చేసే ప్‌దభుత్వం .. పెద్ద‌పెంకిలో నలుగురు డాక్ట‌ర్ల‌ను

పెట్టి వైద్యం అందించ‌డానికి చేతులు రావడంలేద‌ని అన్నారు. à°ˆ ప్ర‌భుత్వం రైతుల‌కు, యువ‌à°¤‌కు న్యాయం చేయ‌లేక‌పోయింద‌ని, దీనిని ప్ర‌శ్నిస్తే ఉత్త‌రాంధ్ర‌లో

à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ à°œ‌నాల్ని రెచ్చ‌గొడుతున్నాడంటూ విమర్శించ‌à°Ÿà°‚ à°Žà°‚à°¤ à°µ‌à°°‌కు à°¸‌à°¬‌బు అని ప్ర‌శ్నించారు. తాను జనాల్ని రెచ్చగొట్టడానికి రావడం లేదనీ.. సమస్యలపై

పోరాటానికి వచ్చానని స్పష్టం చేశారు. తాను ప్రజా సేవ కోసం వచ్చిన సైనికుణ్ణి అని తెలిపారు. అభివృద్ధిలో à°…à°‚à°¦‌రు భాగస్వాములు కాన‌ప్పుడు తిరుగుబాటు ధోర‌ణే

à°µ‌స్తుంద‌ని, అదే వేర్పాటు ఉద్య‌మాల‌కు దారి తీస్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు అన్ని పార్టీలు ఉత్త‌రాంధ్ర‌ను వెనుక‌బాటుత‌నానికి గురి చేసి à°µ‌à°²‌à°¸‌లు

పెరిగేలా చేశాయ‌ని, à°œ‌à°¨‌సేన మాత్రం à°µ‌à°²‌సపోయిన వారిని తిరిగి ఉత్త‌రాంధ్ర‌కు à°µ‌చ్చేలా చేస్తుంద‌ని అన్నారు. à°¸‌త్య‌మేవ à°œ‌à°¯‌తే .. నువ్వు à°ª‌నిచేసుకుంటూ పోతే ..

విజ‌యం దానంత‌à°Ÿ అదే à°µ‌స్తుంద‌ని అన్న à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ గారు.. 2019 ఎన్నిక‌ల్లో à°œ‌à°¨‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam