DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నృసింహునికి తొలి విడత చందన అరగతీత ప్రారంభం 

*కేవలం అర్చక సిబ్బందికి పరిమితం . . . ఆర్భాటం లేదు.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 18, 2020 (డిఎన్ఎస్) : సింహాచల క్షేత్రం లో

చైత్ర బహుళ ఏకాదశి, స్థిరవారం రోజున చందనం తొలి అరగతీత మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. కేవలం అర్చక సిబ్బంది మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమం సాదాసీదాగా

జరిగింది. 
ప్రతి ఏడాది ఈ వేడుక మహా జాతర గా నిర్వహించడం జరిగేది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులకు, ఇతర ప్రముఖులకు దేవాలయంలో ప్రవేశం నిషేధం ఉన్నందున కేవలం

పది మంది లోపు అర్చక, వైదిక సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. 

ఈ నెల 26 న స్వామి నిజ రూప దర్శనాన్ని పురస్కరించుకుని స్వామిపై ఉన్న పూర్తి చందనాన్ని తొలగించి,

మరొకసారి తొలి విడత చందనాన్ని స్వామికి సమర్పించడం జరుగుతుంది. à°† ప్రక్రియ లో తొలి ఘట్టం à°ˆ రోజున ప్రారంభమైంది. 

ఆలయ అర్చకులు తొలి చందనాన్ని అరగ తీసి బేడా

నుంచి ప్రదక్షిణ చేసి అనంతరం శ్రీ వరాహ లక్ష్మి నృసింహుని వద్ద ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam