DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*రెడ్ జోన్ లిస్ట్ లో అడ్డతీగల పేరు - భయాందోళనలో ప్రజలు*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : రెడ్‌జోన్‌లో ఉన్న మండలాలో అడ్డతీగల  à°®à°‚డలం పేరు ప్రచురింపబడ్డడంతో

ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన  à°®à°¾à°°à±à°—దర్శకాలు, నిబంధనలు ప్రకారం మండలంలో ఒక్క కేసు కూడా  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à±  à°¨à°®à±‹à°¦à± కాలేదు. కానీ ఈరోజు ప్రభుత్వం

ప్రకటించిన  à°²à°¿à°¸à±à°Ÿà±à°²à±‹ అడ్డతీగల మండలం  à°‰à°‚à°¡à°¡à°‚ పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రచురితమైన  à°µà°¾à°°à±à°¤à°²à±à°²à±‹  à°•à±‚à°¡à°¾  à°…డ్డతీగల ఆరెంజ్ జోన్ లో ఉన్నట్టు

వచ్చింది. అప్పట్లో  à°…ధికారులను అడిగితే  à°…ది పొరపాటున అన్నవరం   బదులు  à°…డ్డతీగల అని వచ్చిందని చెప్పారు  .  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ రెడ్ జోన్ లో   అడ్డతీగల మండలం పేరు ఉండడం

పట్ల  à°¤à±€à°µà±à°° ఆందోళన చెందుతున్నారు . à°ˆ విషయం  à°ªà±à°°à°¸à°¾à°°à°®à°¾à°§à±à°¯à°®à°¾à°²à±à°²à±‹  à°¹à°²à±à°šà°²à± చేస్తుండడంతో  à°…డ్డతీగల లో నివసిస్తున్న కుటుంబాల వారి  à°¬à°‚ధువులు స్నేహితులు

కలవరపడుతున్నారు . మండలంలో ఉన్న సంబంధిత అధికారులు ఈ విషయమే త్వరగా స్పందించి ఒక క్లారిటీ ఇప్పిస్తే ప్రజల్లో ఆందోళన తగ్గుతుంది

తూర్పుగోదావరి రెడ్ జోన్

లో ఉన్న (8) ప్రాంతాలు : శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam