DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదిత్యుని అనుగ్రహానికి ఆదిత్య హృదయ పారాయణ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదివారం

ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుండి 11 à°—à°‚à°Ÿà°² వరకు  à°ªà±à°°à°§à°¾à°¨ అర్చకులు ఇప్పిలి శంకర శర్మ   ఆధ్వర్యంలో అర్చక, వైదిక  à°¸à°¿à°¬à±à°¬à°‚ది ఆదిత్య హృదయం పఠనం చేశారు. à°ˆ సందర్భంగా ప్రధాన అర్చకులు

ఇప్పిలి శంకర శర్మ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు అరసవల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 12 ద్వాదశ రూపాల్లో సూర్య

నమస్కారాలు, అరుణ హోమం తదితర కార్యక్రమాలు à°—à°¤ మూడు వారాలు చేశామని పేర్కొన్నారు. à°ˆ ఆదివారం ఆదిత్య హృదయం పఠనం  à°µà±ˆà°­à°µà°‚à°—à°¾ జరిపించామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర

ప్రభుత్వాల ఆదేశానుసారం ప్రతి అర్చకునికి మధ్య దూరం పాటిస్తూ ఈ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నామని స్పష్టం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam