DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాఠిన్యం ఉండే విధుల నుంచి మానవత్వం వెల్లువిరిసిన వేళ

ప్రమాదానికి గురైన దంపతుల్ని కాపాడిన పోలీస్ అధికారి 

రామచంద్రపురం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి à°•à°¿ అభినందనల వెల్లువ 

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .

అమరావతి, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : కాఠిన్యం తో కూడిన విధుల్లో ఉండే పోలీస్ అధికారులు తమలో కూడా మానవత్వం ఉంటుంది అని ఎన్నో సార్లు

ప్రకటించారు. అలంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం జరిగింది.  à°°à°¾à°®à°šà°‚ద్రపురం డిఎస్పీ à°Žà°‚ రాజగోపాల్ రెడ్డి చూపించిన మానవ ధర్మానికి అందరూ అభినందనలు

తెలియచేస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న à°’à°• జంటను చూసి అటుగా వెళుతున్న 
రామచంద్రపురం డిఎస్పీ తన అధికార హోదా ను కూడా

ప్రక్కన పెట్టి స్వయంగా క్షతగాత్రులకు గాయానికి  à°•à°Ÿà±à°²à± కట్టి  à°¤à°¨ వాహనంలోనే ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం

ఆలమూరు మండలం గుమ్మిలేరులో చోటుచేసుకుంది. 

ఇక వివరాల్లోకెళితే తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన వేమల లక్ష్మి తన భర్తతో

కలిసి మండపేటలోని à°“ ఆసుపత్రి నుండి  à°¤à°¨ స్వగృహానికి మోటారు సైకిల్ పై తిరిగి వస్తుండగా మండపేట గుమ్మిలేరు మార్గమధ్యంలో కాకినాడ - జొన్నాడ ఆర్అండ్బి రోడ్డుపై

మోటార్ సైకిల్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెనుక సీట్లో కూర్చున్న వేమల లక్ష్మి తలకు కాళ్లకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా, అదే

మార్గంలో విధుల్లో భాగంగా పర్యటిస్తున్న రామచంద్రపురం డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి ప్రమాద సంఘటన చూసి చలించి పోయారు. వెంటనే బాధితురాలు లక్ష్మి తలకు తగిలిన

గాయాలకు గుడ్డలను కట్టి తన వాహనంలో మండపేటలో à°—à°² ప్రభుత్వ వైద్యశాలకు హుటాహుటిన తరలించి వైద్య సేవలను అందింప చేశారు. 

ఈ లోగా ఆ ప్రాంతంలోని ప్రజలకు కరోనా

నేపథ్యంలో లాక్ డౌన్  à°¸à°®à°¯à°‚లో తీసుకోవాల్సిన చర్యలపై  à°¡à±€à°Žà°¸à±à°ªà±€ అవగాహనా కల్పించారు. పోలీస్ అధికారులంటే కేవలం విధులకు పరిమితం కాదని, సమాజంలో తమ పాత్ర ఎంతో

బాధ్యత ఉందని నిరూపించిన పోలీస్ అధికారికి స్థానిక ప్రజల సహా, జిల్లా వాసులు అభినందనలు తెలిపారు.  

కరోనా వైరస్ మహమ్మారి నిరోధానికి జరుగుతున్నా లాక్ డౌన్ లో

డివిజన్ లో విస్తృత పర్యటనలు చేస్తూ. . . గ్రామా గ్రామాల ప్రజల రక్షణలో కొనసాగుతున్నారు. వీటి అమలు తీరును ఆలమూరు మండలంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న భద్రతలపై

సమీక్షించేందుకు ఆయన వచ్చిన సమయంలోనే ఆయన à°ˆ దృశ్యాన్ని చూడడం జరిగింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam