DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్తెనపల్లి కేసు ను సీరియస్ గా తీసుకున్నాం: గుంటూరు డిఐజి

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో జరిగిన సంఘటనలపై  à°¸à°¤à±à°¤à±†à°¨à°ªà°²à±à°²à°¿ పట్టణ ఎస్ఐ

మీద ఆరోపణలు రావడం వల్ల అతనిని సస్పెండ్ చేశామని, దర్యాప్తు కై ఆదేశించినట్టు గుంటూరు రేంజ్ ఐజి ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో అయన మాట్లాడుతూ ఈరోజు మరణించిన షేక్. గౌస్ అను అతను టింబర్ డిపో నడుపుతున్నాడని, అతనికి ఇంతకుముందే హృద్రోగ సమస్య ఉందని అతను కొంతకాలంగా విజయవాడ

హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం ఉందని తెలిపారు.
ఈ సంఘటనకు సంభందించి గుంటూరు రూరల్ ఎస్పి స్వయంగా సత్తెనపల్లి వెళ్లి విచారణ చేపట్టారు, విచారణ

ఆధారంగా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. విషయం లోకి వెళ్తే సత్తెనపల్లి టౌన్ నందు నరసరావుపేట వెళ్లే మార్గంలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో వెంకటపతి నగర్

కాలనీకి చెందిన షేక్.గౌస్, 35 సంవత్సరాలు అనే యువకుడు ఒక స్కూటీ మీద రావడం జరిగింది. అక్కడ చెక్ పోస్ట్ లో డ్యూటీ చేస్తున్న సత్తెనపల్లి టౌన్ ఎస్సై అతని బండిని ఆపి

అనవసరంగా బయటికి రాకూడదని హెచ్చరించారు. అతను కంగారుపడి చెమటలు పట్టి à°•à°¿à°‚à°¦ పడిపోగా దగ్గర్లోని హాస్పటల్ కు  à°¤à±€à°¸à±à°•à±†à°³à±à°²à°¡à°‚ జరిగింది. à°† సమయంలో డాక్టర్ గారు

అందుబాటులో లేనందువలన హాస్పిటల్ సిబ్బంది అతనికి ప్రథమ చికిత్స చేస్తుండగా  à°…తను అప్పటికే చనిపోయాడని నిర్ధారించారన్నారు. 

ఈ సంఘటనలో పోలీసుల మీద అపవాదు

వచ్చినందున ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆదేశానుసారం ఆ వ్యక్తి యొక్క మరణాన్ని అసహజ మరణం కింద కేసు నమోదు చేసి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గారిచేత శవ పంచనామా చేయించి,

డాక్టర్ల యొక్క బృందంతో పోస్టుమార్టం నిర్వహిస్తున్నప్పుడు వీడియో కూడా తీయడం జరుగుతుందని, à°† వీడియోలో పోలీసులు వలన  à°à°®à±ˆà°¨à°¾ గాయాలు ఉంటే తప్పకుండా à°† ఘటనకు

కారణమైన వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని ఐ జి తెలిపారు.

ఇలాంటి సంఘటన జరగడం పట్ల మేము ఎంతగానో చింతిస్తున్నాము అని, దీని వలన ప్రజలకు ఒక తప్పుడు

సందేశం వెళ్తుందని, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని  à°¸à±à°¨à±à°¨à°¿à°¤à°®à±à°—à°¾ వ్యవహరించాలని ఆదేశాలు జారి చేయడం జరిగినది, ఎవరిమీద దురుసుగా ప్రవర్తించ వద్దు, చేయి

చేసుకోవద్దు అని, ప్రజలకు లాక్ డౌన్ నిబంధనలను సున్నితంగా వివరించాలని తెలిపాము. ప్రజలు ఎవరైనా  à°†à°°à±‹à°—్య సమస్యలు లేదా అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే

వారు సరైన ఆధారాలు చూపించిన పక్షంలో వారిని పరిగణలోనికి తీసుకుని అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావద్దని విజ్ఞప్తి

చేస్తున్నామని తెలిపారు.

గతంలో గుంటూరు రేంజ్ పరిధిలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సిబ్బంది మరియు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని

సుమారు 10 మంది సీఐ, ఎస్ఐ ల ఛార్జి మెమో ఇచ్చామని, ఎస్పీ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ నీ సస్పెండ్ కూడా చేశారని తెలిపారు. ఎవరైతే పోలీస్ వారు విధుల్లో అజాగ్రత్తగా,

అలసత్వం గా ఉంటారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
 à°Žà°¸à±à°ªà°¿ గారు మాట్లాడుతూ ఇటువంటిసంగటన చోటు చేసుకోవడం భాదాకరం అని,విచారణ

చేపట్టి ఋజువుఇఎతే ఐతే తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నర్సారావుపేట లో వచ్చిన పాజిటివ్ కేసులు మరియు వారితో ప్రాథమిక సంబంధం కలిగిన వారిని గుర్తించి

వారి యొక్క శాంపిల్స్ను కరోనా  à°µà±ˆà°°à°¸à± పరీక్షలకు పంపడం వలన వారిలో 20  à°•à±‡à°¸à±à°²à± పాజిటివ్ à°—à°¾ నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నరసరావుపేటకు వెళ్లే

అన్ని మార్గాలను మరింత పటిష్టం చేసి అధికారులు మరియు సిబ్బంది తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. 
ఆంక్షలు కటినతరం చేయడం జరిగినదని

తెలుపుతూ పోలీసు అధికారులు మరియు సిబ్బంది ముందువరుసలో ఉండి ఇటువంటి కటిన పరిస్థితులలో రోడ్డు మీద ఉంది విధులు నిర్వహిస్తున్నారు, అటువంటి వారిని నిరుత్సాహ

పడకూడదు వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని మెచ్చుకోవాలి, దీనికొరకు మీడియా మిత్రులు మరియు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము నిన్న అనంతపురం లో

కరోనా విధులు నిర్వహిస్తుండగా à°’à°• ఏ ఎస్సై   గారు కరోనా తో చనిపోయారని, అలాగే ఉమన్ ఎస్సై గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది,దీన్నిబట్టి పోలీస్ వారు

క్షేత్రస్థాయిలో ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అర్థమవుతుంది. సిబ్బంది చాలావరకూ 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారని చాలామంది పోలీసులు ఎటువంటి

విపత్కర పరిస్థితులలో ఇష్టపూర్వకంగానే విధులకు హాజరవుతారని తెలిపారు. ఎవరు కూడా ఎటువంటి వత్తిడికి లోనూ కావడం లేదని తెలిపారు. మీడియా మిత్రులు తమ దగ్గర ఉన్న

మీడియాకు సంబంధించి ఎటువంటి గుర్తింపు కార్డు నైనా పోలీస్ వారికి చూపించి తమ విధులకు హాజరు కావచ్చని,ప్రతి సబ్ డివిజన్ పరిధిలో మీడియాకు సంబంధించి ఒక లైసోన్

ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగిందని, లైసోన్ ఆఫీసర్ à°—à°¾ సిఐ,ఎస్సై స్థాయి అధికారి ఉంటారని à°ˆ సందర్భంగా తెలిపారు. రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ ఆయా

ప్రాంతాలలో కరోనా వైరస్ తీవ్రత బట్టి అక్కడ పరిస్థితులు బట్టి నిబంధనలు సడలింపు ను జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి తెలియ పరుస్తామని  à°ˆ సందర్భంగా

తెలియజేశారు.
    à°¡à±à°°à±‹à°¨à± కెమెరా సహాయంతో రెడ్ జోన్ ప్రాంతాలను చిత్రీకరించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నామని తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాలలో విధులు

నిర్వహిస్తున్న సిబ్బందికి  à°§à±ˆà°°à±à°¯à°‚ చెప్పి వారికి మాస్కులు, సానిటైజర్, బ్లౌజులు మొదలగు స్వీయ రక్షణ సామాగ్రిని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ న్నామనీ, కరోనా

పాజిటివ్  à°•à±‡à°¸à±à°²à± నమోదయిన ఏరియాలో డ్యూటీలు చేయిస్తున్నటువంటి వారిని గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని à°ˆ సందర్భంగా తెలిపారు. పాజిటివ్ కేసులు

నమోదైన ప్రాంతాల్లో సిబ్బంది ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. పోలీస్ వారు,మీడియా మిత్రులు

పరస్పర సహకారంతో  à°ˆ సమయంలో ప్రజలకు అవగాహన  à°•à°²à±à°ªà°¿à°‚à°šà°¿ కోవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టాలని మరి మరి విజ్ఞప్తి చేస్తున్నారు. à°ˆ సమావేశంలో గుంటూరు రూరల్ ఎస్పీ విజయ

రావు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam