DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోరాట యోధుల రక్షణకు గొడుగుల పంపిణీ ఉభయకుశ లోపరి :సీపీ మీనా 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మొదటి వరుసలో నిలబడి కనిపించని శత్రువుతో

పోరాటం చేస్తున్న పోరాట యోధుల రక్షణకు గొడుగుల పంపిణీ ఉభయకుశ లోపరి గా ఉంటుందని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా అభిప్రాయపడ్డారు. గురువారం

విశాఖపట్నం లోని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించబడిన అక్కయ్యపాలెం, 80  à°«à±€à°Ÿà± రోడ్ లో పోలీస్ సిబ్బందికి, వార్డ్ వాలంటీర్లు, పారిశుద్ద కార్మికులు తదితరులకు

గొడుగులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ గొడుగులు రెండు తరహాలుగా ఉపయోగపడుతుందని, ఒకటి వేసవి తాపం నుంచి కాపాడడం, ప్రక్కవారి నుంచి కనీస దూరం

పాటించడం మరొక విధంగా లబ్ది చేకూరుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రాంతం కొంత అదుపులోనే ఉందని, అయినప్పటికీ సిబ్బంది అత్యంత జాగరూకతతో

విధులు నిర్వహించాలన్నారు. గత 20 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు లేనప్పడికి ఇటీవల మరొక కేసు నమోదు కావడం గమనార్హం అన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది, వార్డు

వాలంటీర్లు, మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. à°‡à°Ÿà±€à°µà°²à±‡ à°ˆ గొడుగుల నియమావళిని నగరానికి చెందిన à°’à°• వైద్యులు డాక్టర్ కూటికుప్పల

ప్రయోగాత్మకంగా ప్రదర్శించి వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam