DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో రెండు పాజిటివ్ కేసులు, దిగ్బంధం లో ఆల్ కట్ గార్డెన్స్

కంటైన్మెంట్ జోన్ à°—à°¾ రైల్వే స్టేషన్,  à°†à°²à± కట్ గార్డెన్స్ ప్రాంతాలు      

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 24, 2020

(డిఎన్ఎస్) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని రైల్వే స్టేషన్ సమీపం లోని ఆల్ కట్ గార్డెన్స్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తో మునిసిపల్

సిబ్బంది, ఇతర అధికారులు అప్రమత్తం అయ్యినట్టు రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ తెలియచేసారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన ప్రస్తుత పరిస్థితులను

వివరించారు. 

à°’à°• కిలోమీటర్ పరిధిలో కంటైన్మెంట్ జోన్ à°—à°¾ ప్రకటించి మొత్తం రహదారులను దిగ్బంధం చేసారు. à°ˆ ప్రాంతంలో రాకపోకలను   అధికార యంత్రాంగం

నిలిపివేసింది. à°’à°• కిలోమీటర్ పరిధిలో  à°¬à°¾à°°à°¿à°•à±‡à°¡à±à°²à± ఏర్పాటు చేసి à°† ప్రాంతమంతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ఈ ప్రాంత వాసులకు 24 గంటలు అందుబాటులో

ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ను ఏసీ గార్డెన్స్, శ్రీనివాస రామానుజం నగరపాలక ఉన్నత పాఠశాల ఎదురుగా à°—à°² కన్నమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేసారు. 
 à°µà±ˆà°¦à±à°¯ ఆరోగ్య,

పోలీస్ శాఖలను సమన్వయం చేస్తూ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. బయట వ్యక్తులు జోన్ లోకి రాకుండా.. ఇక్కడ వ్యక్తులు బయటికి వెళ్లకుండా అప్రమత్తం

చేశారు. à°ˆ ప్రాంతమంతాపోలీసు బలగాల తో మోహరించారు. à°ˆ జోన్ లో ప్రజలకు అవసరమైతే 08832479839 , 9949900688 నెంబర్లకు ఫోన్ చెయ్యవచ్చని అధికారులు తెలియచేస్తున్నారు.  à°°à°¾à°œà°®à°‚డ్రి రైల్వే

స్టేషన్ ఏరియా పోస్ట్ ఆఫీస్ వీధి లో ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరికి పొజిటివ్ గా నిర్ధారింపబడిన నేపధ్యం లో రిలయన్స్ ఎదురుగా గలా సాయి బాబా గుడి వద్ద నుండి 5

బళ్ల మార్కెట్ కొండ వారి వీధి వరకు రెడ్ జోన్ à°—à°¾ నిర్ణయించారు. 

ఈ జోన్ లో ఉన్న వారికి నిత్యావసరాల సరఫరా జరిగేందుకు స్థానిక కిరానా, పాల సరఫరా దుకాణాలను

గుర్తించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam